Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యూనా » ఆకర్షణలు
  • 01గురుద్వారా డేరా బాబా భార్భాంగ్ సింగ్

    గురుద్వారా డేరా బాబా భార్భాంగ్ సింగ్

    గురుద్వారా డేరా బాబా భార భగ సింగ్ ను స్థానికంగా గురుద్వారా మంజీ సాహిబ్ అంటారు ఇది యునా నుండి 40 కి. మీ.ల దూరం లో కలదు. అందమైన యూకలిప్టస్  చెట్ల తో చుట్టుముట్టబడి, ఒక కొండపై కలదు. ఈ ప్రదేశం టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ప్రఖ్యాత బాబా భార భాగ సింగ్...

    + అధికంగా చదవండి
  • 02బంగన లతియాన్ పిప్లు

    బంగన లతియాన్ పిప్లు

    బంగాన లతియనా పిప్లు క్షేత్రం యునా బర్సార్ హమీర్ పూర్ రోడ్ పై కల సోలా సిన్ఘి దార్ పై కల ఒక ప్రసిద్ధ క్షేత్రం. ఈ ప్రదేశం నుండి గోవింద్ సాగర్ లేక్ అందాలను చక్కగా చూడవచ్చు. ఇది ఒక ప్రసిద్ధ సిక్కు క్షేత్రం. ప్రతి సంవత్సరం అనేక మంది సిక్కు యాత్రికులు వస్తారు. ఈ ప్రదేశం...

    + అధికంగా చదవండి
  • 03చిన్తపుర్ని టెంపుల్

    చిన్తపుర్ని టెంపుల్

    చిన్తపుర్ని టెంపుల్ సముద్ర మట్టానికి సుమారు 940 మీటర్ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ హిందూ శక్తి పీఠాల లో ఒకటి గా భావిస్తారు.  చిన్తపుర్ని దేవి ఇక్కడ దేవత. ఈ టెంపుల్ భార్వైన్ నుండి 3 కి. మీ.ల దూరం లో వుంటుంది.ఈ టెంపుల్ ను పండిట్ మై దాస్ అనే సరస్వతి బ్రాహ్మిన్...

    + అధికంగా చదవండి
  • 04యామ్బ్

    యామ్బ్

    యామ్బ్ , యూనా కు 32 కి. మీ.ల దూరంలో గల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. పురాతన కాలం లో ఈ ప్రదేశం జస్వాల్ రాజులకు విహార ప్రదేశం గా వుండేది. ధర్మశాల- యూనా- చండి గర్ రోడ్ లో కల ఈ ప్రదేశం, హోషియార్పూర్ , హర్పూర్,  చండి గర్, జ్వాలా ముఖి ల నుండి తేలికగా చేరవచ్చు. 1972 లో...

    + అధికంగా చదవండి
  • 05కుట్లేహార్ ఫోర్ట్స్

    కుట్లేహార్ ఫోర్ట్స్

    కుట్లేహార్ ఫోర్ట్స్ ను సోలా సిన్ఘి కోటలు అని కూడా అంటారు. కాంగ్రా రాజు సంసార్ చంద్రచే నిర్మించ బడిన ఈ కోటలు సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో కలవు. 1809 లో సిక్కు వంశానికి చెందిన మొదటి మహారాజు  రంజిత్ సింగ్ దీనిని కొంత పునరుద్ధరించారు. ఈ కోటల సీలింగ్ భాగం...

    + అధికంగా చదవండి
  • 06శీతల దేవి టెంపుల్

    శీతల దేవి టెంపుల్

    శీతల దేవి టెంపుల్ యునా జిల్లాలోని ధర్మశాల మహంతా నగరం  లో కలదు.  దీనిలో మాత దుర్గా దేవి అవతారమైన శీతల దేవి వుంటుంది. ప్రతి రోజూ అనేకమంది భక్తులు ఈ టెంపుల్ కు వచ్చి పూజలు నిర్వహిస్తారు. చిన్త్పుర్ని దేవి టెంపుల్ సమీపం లో కల ఈ టెంపుల్ కు హాషి యార్పూర్ రైలు...

    + అధికంగా చదవండి
  • 07సోలా సిన్ఘి దార్

    సోలా సిన్ఘి దార్

    సోలా సిన్ఘి దార్ లేదా జస్వాన్ దార్ శ్రేణులు యునా లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. ఈ కొండల శ్రేణులలో మొదటి 14 కి మీలు అంటే బియాస్ నది పై కల తల్వార నుండి కాంగ్రా వరకు చేరటం కష్ట మైనప్పటి కి శ్రమకు తగ్గ ఫలితం లభించి ఆనందిస్తారు.

    + అధికంగా చదవండి
  • 08భార్వైన్

    భార్వైన్

    కాంగ్రా , హాషియార్ పూర్ రోడ్ లో, యునా జిల్లా నుండి సుమారు 29 కి. మీ ల దూరంలో కల ఒక చిన్న హిల్ స్టేషన్ ఇది. సముద్ర మట్టానికి సుమారు 3896 అడుగుల ఎత్తు కల ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు అనుకూలిస్తుంది.  అందమైన ఈ హిల్ స్టేషన్ లో పురాతన మైన చిన్తపుర్ని దేవి టెంపుల్...

    + అధికంగా చదవండి
  • 09తనీక్ పుర

    తనీక్ పుర

    యూనా లో చింత పుర్ని  దేవి టెంపుల్ నుండి తనీక్ పుర 3 కి. మీ ల దూరం వుంటుంది. ఈ ప్రదేశం లో ఇంకను రాధా కృష్ణ, గుగ జహార్ పీర్ మరియు మహియా సిద్ క్షేత్రాలు కూడా  కలవు. ఈ ప్రదేశం లో 60 మెట్ల తో ఒక పురాతన దిగుడు బావి కలదు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి...

    + అధికంగా చదవండి
  • 10పీర్ నిగాహ

    పీర్ నిగాహ

    పీర్ నిగాహ బసోలి గ్రామం లో ఒక మతపర ప్రదేశం. యూనా టవున్ నుండి సుమారు 8 కి. మీ.ల దూరం లో వున్న ఈ ప్రదేశానికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. పీర్ నిగా  వేడుక ప్రతి గురువారం చేస్తారు. మొదటి నెల జేతా వివార్ కు మత పర ప్రాధాన్యత ఉండుటచే, ఈ సమయం లో అధిక...

    + అధికంగా చదవండి
  • 11దియున్సార్ మహాదేవ టెంపుల్

    దియున్సార్ మహాదేవ టెంపుల్

    దియున్సార్ మహాదేవ టెంపుల్ యూనా లోని బాహి గ్రామం లో ప్రసిద్ధ క్షేత్రం. పాండవుల కుటుంబ పురోహితుడు అయిన ధౌమ్య రుషి ఈ ప్రదేశానికి వచ్చి దాని అందాలకు ముగ్ధుడై ఇక్కడ కొంతకాలం నివసించాడని చెపుతారు. అక్కడ ఆయన చేసిన పూజలకు మెచ్చిన భగవాన్ శివుడు ఆ ప్రదేశం లో తనను కొలిచిన...

    + అధికంగా చదవండి
  • 12బాబా రుద్రానంద్ ఆశ్రమ్

    బాబా రుద్రానంద్ ఆశ్రమ్

    బాబా రుద్రానంద్ ఆశ్రం యునా జిల్లా లో అమ్లేహార్ గ్రామం లో కలదు. కూశోపాతిని అమావాస్య నాడు ఇక్కడ ఒక వార్షిక పండుగ చేస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి, మకరసంక్రాంతి , శివరాత్రి వంటి పండుగలు కూడా జరుపుతారు. నిర్జల ఏకాదశి వేడుక, పంచ భిషం మేళ, వ్యాస్ పూజ, బాబా రుద్రు జయంతి...

    + అధికంగా చదవండి
  • 13డేరా బాబా రుద్రు

    డేరా బాబా రుద్రు

    డేరా బాబా రుద్రు పర్యాటక ప్రదేశం,  నారి గ్రామం లో కలదు. యూనా కు 10 కి. మీ.ల దూరంలో కల ఈ క్షేత్రం బాబా రుద్రానంద్ కు చెందినది. బాబా రుద్రానంద్, శివుడు అవతారం గా భావిస్తారు. 1850 లో ఇక్కడ ఉంచబడిన అఖండ దూన అనే యజ్ఞం లోని భస్మాన్ని చాల పవిత్రంగా భావిస్తారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 14శివ బారి

    శివ బారి

    శివ బారి క్షేత్రం, హోషియార్పూర్ - ధరం శాల రోడ్ లో కలదు. ఈ టెంపుల్ శ్వాన్  రివర్ ఒడ్డున కలదు. జానపదుల మేరకు ఇక్కడ ద్రోణాచార్యుల వారి శిష్యులు విలువిద్య ను అభ్యసించే వారని చెపుతారు. మరో కధనం మేరకు గురువు ద్రోణాచార్యుడు తన కుమార్తె జయతి పూజల కొరకు ఈ గుడి ని...

    + అధికంగా చదవండి
  • 15ధర్మశాల మహంత

    ధర్మశాల మహంత

    ధర్మశాల మహంత పర్యాటక ప్రదేశం  యూనా కు 62 కి. మీ.ల లో కల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనిని పంచ దేవా ఉపాసకులైన బాబా నకోదర్ దాస్  స్థాపించారు. ఈయన మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో ఉండేవాడు.ఈయన గొప్ప విష్ణు భక్తుడు. ఈ దేవాలయ గోడలపై అనేక అందమైన కుడ్య చిత్రాలు,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Jun,Mon
Return On
09 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Jun,Mon
Check Out
09 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Jun,Mon
Return On
09 Jun,Tue