Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యూనా » ఆకర్షణలు » గురుద్వారా డేరా బాబా భార్భాంగ్ సింగ్

గురుద్వారా డేరా బాబా భార్భాంగ్ సింగ్, యూనా

1

గురుద్వారా డేరా బాబా భార భగ సింగ్ ను స్థానికంగా గురుద్వారా మంజీ సాహిబ్ అంటారు ఇది యునా నుండి 40 కి. మీ.ల దూరం లో కలదు. అందమైన యూకలిప్టస్  చెట్ల తో చుట్టుముట్టబడి, ఒక కొండపై కలదు. ఈ ప్రదేశం టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ప్రఖ్యాత బాబా భార భాగ సింగ్   క్షేత్రాన్ని స్థాపించి  బాబా రామ్ సింగ్ కుమారుడు, ప్రసిద్ధ సాంఘిక సంస్కర్త, మత ప్రవక్త అయిన బాబా గుర్బార్ భాగ సింగ్ కు అంకిత మిచ్చారు .

ప్రతి సంవత్సరం బాబా భార భాగ్ సింగ్ మేలా లేదా హలా మొహాల్ల జాతర జరుగుతుంది. ఇది ఫిబ్రవరి మరియు మార్చ్ ల లో జరుగుతుంది. బాబా భార భాగ్ సింగ్ ఇక్కడి స్థానికులలో అనేక మహిమలు చూపేవాడు. జాతర జరిగే 10 రోజులలో అనేక మంది రోగులు ఇక్కడకు వచ్చి అక్కడి పూజారులతో తమ వ్యాధులు నివారణ చేసుకుంటారు. ఈ పూజారులను మసాండ్ లు అంటారు. దయ్యాలు పట్టిన వారు కూడా వచ్చి వాటిని వదిలిన్చుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat