Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉత్తరీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఉత్తరీ పెల్లింగ్ కు చాలా దగ్గరగా ఉంది. పెల్లింగ్ నుండి ఉత్తరీకి 27 Km దూరం ఉంది. ఉత్తరీ నుండి పెల్లింగ్ చేరుకోవటానికి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది. ఉత్తరీని గెయ్జింగ్ మరియు దేన్తుం ద్వారా కూడా చేరుకోవచ్చు.