రోడ్డు మార్గం మహారాష్ట్ర లోని అన్ని నగరాలు, పట్టణాల నుంచి వాధూ – తులాపూర్ చేరుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సేవలు అందుబాటులో వున్నాయి. పూణే లోని పి ఎం టి బస్ స్టాండ్ నుంచి బస్సులు దొరుకుతాయి. ప్రయాణం సౌకర్యంగా ఉండకపోయినా, పరిమిత ఆర్ధిక వనరులతో ప్రయాణించే వారికి ఇది చౌకైన మార్గం.