Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వాధూ తులాపూర్

వాధూ తులాపూర్ - చరిత్ర పుటలలో ప్రముఖ పాత్ర

10

మహారాష్ట్ర లోని పూణే జిల్లలో వున్న రెండు చిన్న గ్రామాలు తులాపూర్, వాధూ. శివాజీ మహారాజు కొడుకు శంభాజీ జీవితంలోని చివరి విలువైన క్షణాలతో అల్లుకున్న చరిత్ర ఈ రెండు గ్రామాలదీ.

ఈశాన్యంలో వుండే తులాపూర్ పూణే నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వుంది. పూర్వం నగర్గావ్ గా పిలువబడిన ఈ వూరు బ్రహ్మ, భామా, ఇంద్రాయని అనే మూడు నదుల సంగమంలో వుంది.

మరో వంక, శంభాజీ మహారాజు, అతని మిత్రుడు, కవి కలష్ ల సమాధులకు నెలవు వాధూ.

వాటి చారిత్రిక ప్రాధాన్యం

నిజానికి ఈ రెండు ఊళ్ళూ చిన్నవైనా మరాఠా రాజ్యపు చరిత్ర పుటల్లో తులాపూర్ కి, వాదూకి ప్రముఖమైన పాత్ర వుంది.

ఇంతకు ముందే చెప్పినట్టుగా, ఛత్రపతి శంభాజీ తులాపూర్ లో చనిపోగా, వాధూ లో సమాధి చేయబడ్డాడు. అందువల్ల శివాజీ కొడుకు శంభాజీ స్మారకం వాధూలో ఏర్పాటు చేయబడింది. గంభీరంగా వుండే ఈ రెండు ఊళ్లూ చూసి తీరాల్సిందే.

సమాధే కాకుండా, 1822 నాటి ఒక యుద్ధ స్మారకం కూడా ఇక్కడ వుంది. రణస్తంభంగా పిలువబడే ఈ కట్టడాన్ని మరాఠా-బ్రిటిష్ యుద్ధంలో అసువులు బాసిన మరాఠా యోధుల స్మారకార్ధం నిర్మించారు.

ఈ జంట గ్రామాల్లో ఏమి చూడాలి.

తులాపూర్ లో సంగమేశ్వర దేవాలయం అనే శివాలయం వుంది. ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శంభాజీ ని ఇక్కడే చంపేసాడు.ఈ దేవాలయం సాధారణంగా చాలా మంది యాత్రికులతో కిట కిట లాడుతుంది, పర్వదినాల్లో రద్దీ ఇంకా పెరుగుతుంది.

వాధూ, తులాపూర్ రెండూ చూసి తీరాల్సిన చారిత్రక ప్రదేశాలు. భారత దేశ ఉజ్వల చరిత్రలోకి తొంగి చూడ్డానికి ఈ రెండు గ్రామాలు సందర్శించండి.

వాధూ తులాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వాధూ తులాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వాధూ తులాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వాధూ తులాపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మహారాష్ట్ర లోని అన్ని నగరాలు, పట్టణాల నుంచి వాధూ – తులాపూర్ చేరుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సేవలు అందుబాటులో వున్నాయి. పూణే లోని పి ఎం టి బస్ స్టాండ్ నుంచి బస్సులు దొరుకుతాయి. ప్రయాణం సౌకర్యంగా ఉండకపోయినా, పరిమిత ఆర్ధిక వనరులతో ప్రయాణించే వారికి ఇది చౌకైన మార్గం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం వాధూ – తులాపూర్ గ్రామాల నుంచి పూణే సమీపంలోని రైల్వే స్టేషన్. ఇది కేవలం 30 కిలోమీటర్ల దూరం లో వుండడం వలన టాక్సీలు లేదా లోకల్ బస్సుల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ ముంబై, అహ్మద్నగర్, నాగపూర్ లాంటి మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాలకు కలపబడి వుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం విమానంలో వెళ్ళాలనుకుంటే ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సరైన ఎంపిక. ఇక్కడినుంచి మహారాష్ట్రలో గాని, ఇతర రాష్ట్రాలలో గాని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు నిత్యం నడిచే విమాన సేవలతో విదేశ గమ్యాలకు కూడా అనుసంధానం చేయబడి వున్నాయి. విమానాశ్రయం బయట దొరికే టాక్సీ లలో వాధూ తులాపూర్ సౌకర్యంగా చేరుకోవచ్చు. ఈ రెండు గ్రామాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్నా లోహేగావ్ విమానాశ్రయం వాయు మార్గ ప్రయాణానికి మరో ఎంపిక.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri