Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాధూ తులాపూర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? వాధూ తులాపూర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Jun,Sun
Return On
08 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

వాయు మార్గం విమానంలో వెళ్ళాలనుకుంటే ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సరైన ఎంపిక. ఇక్కడినుంచి మహారాష్ట్రలో గాని, ఇతర రాష్ట్రాలలో గాని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు నిత్యం నడిచే విమాన సేవలతో విదేశ గమ్యాలకు కూడా అనుసంధానం చేయబడి వున్నాయి. విమానాశ్రయం బయట దొరికే టాక్సీ లలో వాధూ తులాపూర్ సౌకర్యంగా చేరుకోవచ్చు. ఈ రెండు గ్రామాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్నా లోహేగావ్ విమానాశ్రయం వాయు మార్గ ప్రయాణానికి మరో ఎంపిక.