Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వైశాలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం వైశాలి నుండి పాట్న మరియు ఉత్తర బీహార్ లోని అనేక ప్రదేశాలుకు బస్సు లు కలవు. పాట్న నుండి వైశాలి కి టూరిస్ట్ కోచ్ లు తరచుగా నడుస్తాయి.