Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేదంతంగల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా: చెన్నై నుండి వేదంతంగల్ కు ప్రైవేటు బస్సులు మరియు రాష్ట్ర రవాణా బస్సులు అనేకం ఉన్నాయి. ఈ బస్సు సర్వీసెస్ సమీప నగరాలైన మహాబలిపురం, కాంచీపురం మరియు చెంగల్పేట్ నుండి అందుబాటులో ఉన్నాయి. వేదంతంగల్ చేరుకోవటానికి బస్సు ప్రయాణం సులభంగా, తక్కువ ఖర్చుతో అనుకూలంగా ఉంటుంది.