ఉత్తమ సీజన్ విజయవాడ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఉండే శీతాకాలం. వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది, మరియు ఈ సమయంలో ప్రయాణం ఆహ్లాదాన్నిస్తుంది.ఈ ప్రాంతంలో దసరా మరియు దీపావళి ప్రధాన పండుగలు ఈ నెలల్లో జరుపుకుంటారు. డెక్కన్ పండుగ మరియు లుంబిని పండుగ కూడాఈ సమయంలో జరుపుకుంటారు. కాబట్టి, సంవత్సరం లో ఈ నగరం సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంటుంది.
వేసవి కాలం విజయవాడ లో వేసవి ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 20 °సెల్సియస్ నుండి 47 ° సెల్సియస్ వరకు ఉంటుంది. అందుకే సంవత్సరంలో ఈ సమయంలో ప్రయాణం చాలా వేడి మరియు తేమతో చాలా అసౌకర్యంగా ఉంటుంది.
వర్షాకాలంవర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. వర్షాలు అధికంగా ఉంటాయి,మరియు వాతావరణం ఆహ్లాదకరంగాను,భరించలేనిదిగా ఉంటుంది.
శీతాకాలమువిజయవాడను సందర్శించటానికి సంవత్సరంలో శీతాకాలము అనువైన సమయము.అప్పుడు ఉష్ణోగ్రత 10 ° సెల్సియస్ నుండి 30 °సెల్సియస్ వరకు ఉంటుంది.అప్పుడు వాతావరణంలో వేడి తగ్గి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.