Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విరాట్ నగర్ » వాతావరణం

విరాట్ నగర్ వాతావరణం

విరాట్ నగర్ పర్యాటక సందర్శనకు మార్చి నుండి అక్టోబర్ వరకుగల సమయం ఉత్తమమైనది.

వేసవి

విరాట్ నగర్ వాతావరణం వేసవిలో అధిక వేడి, చలికాలంలో అధిక చలిగా ఉంటుంది. వేసవి (ఏప్రిల్ నుండి జూలై) - వేసవి ఏప్రిల్ నెలలో మొదలై జూలై చివరి భాగం వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీ సెల్షియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెల్షియస్ గా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (ఆగస్టు నుండి సెప్టెంబర్) - విరాట్ నగర్ లో వర్షాకాలం ఆగస్టులో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. కాని ఈ ప్రదేశంలో వర్షపాతం తక్కువగానే ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - విరాట్ నగర్ లో చలికాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో 5 డిగ్రీ సెల్షియస్ కనిష్టం గాను మరియు 22 డిగ్రీ సెల్షియస్ గరిష్టంగాను ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పర్యటనకు ఉత్తమ సమయం