Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జిరో » వాతావరణం

జిరో వాతావరణం

అరుణాచల్ ప్రదేశ్ జానపద రంగులను అస్వాదించే పండుగ సీజన్లలో జిరోను సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంజిరోలో ఎండాకాలాలు సాధారణంగా చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి. జిరో నిజానికి ఒక ఆదర్శవంతమైన వేసవి విడిదిగా ఉంటుంది. సంవత్సరంలో జూలై మరియు ఆగస్టు నెలలను వెచ్చని నెలలుగా చెబుతారు.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమై అక్టోబర్ మధ్య వరకు కొనసాగుతుంది. వర్షాకాల అనంతర సీజన్ అక్టోబర్ నుండి మొదలవుతుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం చాలా చల్లగా మరియు చల్లని గాలులు అంతటా వీస్తాయి. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. సంవత్సరంలో డిసెంబర్ మరియు జనవరి నెలలు అత్యంత చల్లదనం ఉండే నెలలు.