Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » ఆకర్షణలు » దేప్చారి డ్యామ్ మరియు రిజర్వాయర్

దేప్చారి డ్యామ్ మరియు రిజర్వాయర్, బోర్డి

1

దేప్చారి డ్యామ్ బోర్డి గ్రామంలో అతి పెద్ద సరస్సు పై నర్మించారు. ఈ డ్యామ్ ఒక రిజర్వాయర్ వలే కూడా ఉపయోగిస్తారు. కొలతల మేరకు పరిశీలిస్తే, ఇది అసావలి డ్యామ్ కంటే కూడా పెద్దది. డ్యామ్ ప్రదేశాన్ని పిక్ నిక్ ప్రదేశంగా ఆనందించవచ్చు. పర్యాటకులకు ఈ ప్రదేశం ఎంతో ఆకర్షణగా ఉంటుంది. 

 సందర్శకులు సాధారణంగా నగర జీవిత ఒత్తిడులు, రణగొణ ధ్వనులనుండి తప్పించుకుని విశ్రాంతి కొరకు తమ కుటుంబ సభ్యులతో ఈ ప్రాంతానికి వస్తారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat