Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » సితబాణి

సితబాణి, కార్బెట్ నేషనల్ పార్క్

1

బర్డ్ వాచింగ్ కి ప్రసిద్దమైన అటవీ ప్రాంతం ఈ సీతాబాణీ. పక్షులని తిలకిస్తూ పర్యాటకులు నడవగలిగే ఏకైక అటవీ ప్రాంతం ఇది. వాల్మీకి ఆలయం అలాగే నది ని పర్యాటకులు ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాలైన సరీసృపాలు ఈ నది ఒడ్డున కనిపిస్తాయి. పురాణాల ప్రకారం, సీతాదేవి(శ్రీరాముని భార్య) బహిష్కరణ సమయం లో కొన్ని రోజులు ఇక్కడే గడిపారు.

కార్బెట్ టైగర్ రిజర్వు వారి నిర్వహణలో ఈ ప్రాంతం లేదు. అర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఈ ప్రాంతం ఉంది. పులులు, ఏనుగులు, డీర్స్, సాంబార్, బార్కింగ్ డీర్, పోర్సుపిన్స్ మరియు కింగ్ కోబ్రాస్ వంటి జంతువులకి స్థావరం ఈ ప్రాంతం. సీతాబాణీ ఫారెస్ట్ డిపార్టుమెంటు వారు ఈ ప్రాంతం లో ని ఏనుగుల సఫారీల ని ఏర్పాటు చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City