Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా అగర్తలా అస్సాం నగరాన్ని కలిపే 44 వ జాతీయ రహదారి గుండా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఈ నగరాన్ని 44 ,44A జాతీయ రహదారి సిల్చార్, గౌహతి, షిల్లోంగ్ కి కలుపుతాయి. ఇక్కడ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కు బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. బస్సులే కాకుండా ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.