Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు
  • 01ఉజ్జయంత రాజప్రాసాదం

    మహారాజా రాదా కిషోర్ మాణిక్య నిర్మించిన ఉజ్జయంత రాజ ప్రాసాదం అగర్తలాలో చూసి తీరాల్సిన పర్యాటక ఆకర్షణ. ఈ భవన నిర్మాణం 1901 నాటికి పూర్తయింది, ఇప్పుడు రాష్ట్ర శాసన సభా భవనంగా ఉపయోగిస్తున్నారు.

    + అధికంగా చదవండి
  • 02జగన్నాథ్ దేవాలయం

    జగన్నాథ్ దేవాలయం

    అగర్తలా లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైన జగన్నాథ దేవాలయం అద్భుత నిర్మాణ౦ కూడా. ఇది అష్ట భుజాకారంలో వుండి గుడి చుట్టూ అద్భుత ప్రదక్షిణ పథం కలిగి వుంది.

    + అధికంగా చదవండి
  • 03ఉమామహేశ్వర దేవాలయం

    ఉమామహేశ్వర దేవాలయం

    ఉజ్జయంత భవన సముదాయంలో వున్న ఈ ఉమా మహేశ్వర దేవాలయం ఈ ప్రాంగణం లోని అనేక దేవాలయాల్లో ఒకటి. శైవ, శాక్త సాంప్రదాయాలకు చెందిన హిందూ దేవాలయం ఇది. ఉమా మహేశ్వర అనేది దుర్గాదేవికి ఇంకో పేరు.త్రిపురలోని చాలా ఆలయాల లాగే ఉమా మహేశ్వర దేవాలయం కూడా బెంగాల్ నిర్మాణ శైలిని పోలి...

    + అధికంగా చదవండి
  • 04వేణు బన్ బుద్ధ విహారం

    వేణు బన్ బుద్ధ విహారం

    అగర్తలా నగర కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వున్న బౌద్ధ దేవాలయం వేణుబన్ బుద్ధ విహార్. ఇది ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం – ఇక్కడ వున్న పూర్తీ లోహపు బుద్ధ విగ్రహం సుప్రసిద్ధం అయింది. ఈ గొప్ప విగ్రహం మయన్మార్ లో తయారయి తరువాత ఇక్కడికి తేబడి౦దని...

    + అధికంగా చదవండి
  • 05సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం

    సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం

    అగర్తలా నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వున్న సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం పచ్చదనానికి విస్తారమైన మైదానాలకు ప్రసిద్ది పొందింది. ఇది 18.5 చదరపు కిలోమీటర్ల మెర వ్యాపించి వలస పక్షులకు, జంతువులకు నెలవుగా ఉంటోంది.

    ఈ వన్యప్రాణి అభాయారన్యాన్ని 1972 లో...

    + అధికంగా చదవండి
  • 06కాలేజ్ టిల్లా

    కాలేజ్ టిల్లా

    కాలేజ్ టిల్లా అగర్తలాకు కీలక ప్రదేశం. కాలేజ్ టిల్లా లో బీర్ బిక్రం కళాశాల చాలా ముఖ్యమైన గమ్యస్థానం. దీన్ని 1947 లో త్రిపుర మహారాజు బీర్ బిక్రం మాణిక్య బహదూర్ పేరిట స్థాపించారు. ఇక్కడి ప్రజల విద్యా వ్యాసంగాన్ని నిలబెట్టడానికి పేరెన్నిక గన్న ఈ కళాశాల యువతను అన్ని...

    + అధికంగా చదవండి
  • 07అఖురా సరిహద్దు

    అఖురా సరిహద్దు

    త్రిపుర సరిహద్దులో వున్న రాష్త్రం కావడంతో అగర్తలా సరిహద్దు అంచుల వెంట వుంటుంది. అఖురా సరిహద్దు భారత్, బంగ్లాదేశ్ లను విభజిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అన్ని కార్యకలాపాలకు ఇది ముఖద్వారం. ఇది పొరుగు దేశం నుంచి అత్యధిక పర్యాటక రద్దీని చవి చూస్తుంది.

    భారత...

    + అధికంగా చదవండి
  • 08పుర్బాసా

    పుర్బాసా

    చేతి వృత్తులకు, చేనేత ఉత్పత్తులకు త్రిపుర బాగా ప్రసిద్ది. నిజానికి ఈ రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యుత్తమ వెదురు ఉత్పత్తులు వెలువడతాయి, బాగా గిరాకీ కూడా వుంది. రాష్ట్రంలోని చేతివృత్తులు, చేనేత ఉత్పత్తులకు కేంద్ర నిధిగా త్రిపురా చేనేత, చేతివృత్తుల అభివృద్ది సంస్థ...

    + అధికంగా చదవండి
  • 09పురాతన్ అగర్తలా

    పురాతన్ అగర్తలా

    పురాతన్ అగర్తలా అంటే బెంగాలీ భాషలో పాత అగర్తలా అని అర్ధం, దీన్నే త్రిపుర రాష్ట్రానికి రెండో రాజధానిగా చెప్తారు. ఇప్పటి అగర్తలా నుంచి 7 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ పురాతన్ అగర్తలా ప్రత్యేకంగా చతుర్దశ దేవతా మందిరానికి ప్రసిద్ది పొందింది.

    కేవలం తలలు మాత్రమె...

    + అధికంగా చదవండి
  • 10సుకాంతా అకాడెమీ

    సుకాంతా అకాడెమీ

    అగర్తలా నడిబౌడ్డున వున్న సుకాంత అకాడెమీ ఒక సుప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. 1997 లో నిర్మించిన ఈ అకాడెమీ రాజధాని నగరానికి సైన్సు కేంద్రం. ఈ అకాడెమీలో రకరకాల గేమ్ లు, ఆసక్తికరమైన గాలరీలు వున్నాయి, ఇవి మనిషి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయి సుకాంతా అకాడెమీ లోని...

    + అధికంగా చదవండి
  • 11జాంపుయి కొండ

    అగర్తలా వెళ్ళే యాత్రికులు తప్పక చూడాల్సిన ప్రదేశం పచ్చదనం పుష్కలంగా వుండే జాంపుయి కొండ. ఇది నగరం నుంచి 240 కిలోమీటర్ల దూరంలో వుండడం వల్ల ఒక రోజంతా కేటాయించాలి, కానీ యాత్ర మాత్రం సంతృప్తినిస్తుంది. “నిత్య వసంతంలా” వుండే కొండలని ఆ పేరుకు అర్థం, జాంపుయి...

    + అధికంగా చదవండి
  • 12కృష్ణ మందిరం

    కృష్ణ మందిరం

    కృష్ణ మందిరం లేక లక్ష్మీ నారాయణ మందిరం నగరం మధ్యలో వుంటుంది. అగర్తలా లోని ఉజ్జయంత రాజభవనం ప్రధాన ద్వార౦ వద్ద వుండే ఈ గుడిని మహారాజ బీరేంద్ర కిషోర్ మాణిక్య నిర్మించారు – ఇప్పటికీ అగర్తలా లో బాగా రద్దీగా వుండే యాత్రా స్థలం ఇదే. కృష్ణ భక్తుడైన రాజు రాజ భవనం...

    + అధికంగా చదవండి
  • 13మలంచా నివాస్

    మలంచా నివాస్

    1919 లో అగర్తలా సందర్శించినప్పుడు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ నివసించిన ఇల్లు మలంచా నివాస్. టాగోర్ కు త్రిపుర రాజులతో సత్సంబంధాలు ఉండేవని అంటారు, వారి ఆహ్వానం పై ఆయన చాలా సార్లు త్రిపురకు వచ్చారు. 1919 లో అలాగే ఒకసారి వచ్చినప్పుడు ఆయన, మహారాజ బీరేంద్ర...

    + అధికంగా చదవండి
  • 14నీర్ మహల్

    ప్రధాన నగరం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో వున్న నీర్ మహల్ మహారాజా బీర్ బిక్రం కిషోర్ మాణిక్య నిర్మించిన అద్భుతమైన రాజభవనం. రుద్రసాగర్ సరస్సు మధ్యలో వున్న ఈ నీర్ మహల్ ను మహారాజు వేసవి విడిదిగా వాడేవారు. ఈ భవన నమూనా హిందూ, ముస్లిం మిశ్రమ శైలి నిర్మాణానికి ప్రతీకగా...

    + అధికంగా చదవండి
  • 15పిలక్

    పిలక్

    అగర్తలా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న పట్టణం పిలక్. 7, 8 శతాబ్దాలకు చెందిన ఇక్కడి పురావస్తు అవశేషాలకుఈ పట్టణం ముఖ్యంగా ప్రసిద్ది పొందింది. హిందువులు, బౌద్ధులకు పిలక్ ప్రసిద్ధ తీర్థ యాత్రా స్థలం. పిలక్ దక్షిణ త్రిపుర లోని బెలోనియా సబ్-డివిజన్ లోకి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun