Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు » ఉమామహేశ్వర దేవాలయం

ఉమామహేశ్వర దేవాలయం, అగర్తల

1

ఉజ్జయంత భవన సముదాయంలో వున్న ఈ ఉమా మహేశ్వర దేవాలయం ఈ ప్రాంగణం లోని అనేక దేవాలయాల్లో ఒకటి. శైవ, శాక్త సాంప్రదాయాలకు చెందిన హిందూ దేవాలయం ఇది. ఉమా మహేశ్వర అనేది దుర్గాదేవికి ఇంకో పేరు.త్రిపురలోని చాలా ఆలయాల లాగే ఉమా మహేశ్వర దేవాలయం కూడా బెంగాల్ నిర్మాణ శైలిని పోలి వుంటుంది. ఈ దేవాలయం (బెంగాల్ లోని చాలా దేవాలయాల లాగే) కాషాయ రంగులో వుంటుంది. ఈ దేవాలయం నిర్మాణ శైలి చూస్తె హిందూ మతం తో ఇన్ని పోలికలు వున్న ఈశాన్య రాష్ట్రాలలోని ఏకైక దేవాలయం అనిపిస్తుంది.

అగర్తలా లోని అతి ప్రధానమైన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటైన ఉజ్జయంత భవనం ఈ గుడి నేపథ్యంలో కనపడుతుంది. ఇది ఈ దేవాలయం అందాన్ని హెచ్చిస్తుంది, ఈ గుడి కూడా ఈ నేపథ్యానికి అతికినట్టుగా సరిపోతుంది. ముందు వుండే పచ్చని మైదానాలు కూడా అందాన్ని ఇనుమడింప చేస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun