Search
  • Follow NativePlanet
Share

ధలై  – అడవులకు, కొండలకు మధ్య ఉండే అందమైన ప్రదేశం! 

9

ధలై త్రిపుర లో ఇటీవల ఏర్పడిన జిల్లాలలో ఒకటి. ధలై జిల్లా దాని సరిహద్దులను బంగ్లాదేశ్ తో పంచుకుంది. ధలై జిల్లా ప్రధాన కేంద్రం అమ్బస్సా లో ఉంది. 1995 లో ఏర్పాటుచేయబడిన ఈ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ వారిచే దేశంలోని వెనుకబడ్డ జిల్లాలలో ఒకటిగా పేరుగాంచింది.  

ధలై అగర్తలా రాష్ట్ర రాజధాని నుండి షుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ రాష్ట్ర రాజధానికి చేరుకోవడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. ధలై సహజ అందం

ధలై అందమైన జిల్లా ఎక్కువగా అటవీ ప్రాంతాలతో, కొండలతో నిండి ఉంటుంది. ఈ దట్టమైన అడవులు జిల్లా అద్భుతమైన అందాన్ని పెంపొందించాయి, పర్యాటకులు కొన్ని రోజులు ఇక్కడ గడపడానికి త్రిపురను తప్పక  సందర్శించాలి. ధలై లో ఎటువంటి గుర్తించదగిన పరిశ్రమ లేదు. అయితే, ఈ జిల్లలో ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (నేరామాక్) ద్వారా పైనాపిల్ రస సాంద్రత చెట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ధలై లో ఇది మాత్రమే విలువ కలిగిన వ్యవస్థాగత పరిశ్రమ. ఇక్కడి గ్రామస్తులు చేనేత ఉత్పత్తిలో నాణ్యత కలిగిన వారని పేర్కొనడం జరిగింది. ధాలై అగరుబత్తుల ఉత్పత్తిలో కూడా పేరుగాంచింది.

ధలై లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు త్రిపుర సందర్శించే పర్యాటకులు, యాత్రికులు ధాలై పర్యటనను ఇష్టపడతారు. లోన్గ్తరై మందిరం, కమలేశ్వరీ మందిరం, రాస్ ఫెయిర్ మొదలైనవి కొన్ని పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణలలో సందర్శనకు విలువైనవి. ధలై ఖచ్చితంగా త్రిపుర పర్యాటకంలో స్థానిక భాగంగా ఉంది.

ధలై చేరుకోవడం ఎలా ధలై వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

ధలై సందర్శనకు సరైన సమయం వర్షాకాలం తగ్గుముఖం పట్టి, శీతాకాలం ప్రవేసించే సమయంలో ధలై సందర్సన ఉత్తమం. అందువల్ల, అక్టోబర్ తరువాత మార్చ్-ఏప్రిల్ చివరి వరకు ఈ జిల్లాను సందర్శించడానికి మంచి సమయం.

ధలై ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ధలై వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ధలై

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ధలై

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా 44 వ జాతీయ రహదారి ధాలై నుండి త్రిపుర లోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది. ఈ రహదారి త్రిపుర కేంద్రంగా ధాలై ని కలుపుతుంది అదే అగర్తలా. ధాలై చేరడానికి కాబ్ బుక్ చేసుకోవచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వ భాస్సులలో వెళ్ళవచ్చు. అగర్తలా నుండి ధాలై జిల్లా ప్రధాన కార్యాలయం అమ్బస్సా కి షుమారు 3 గంటలలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *ధలై లో రైల్వే స్టేషన్ లేదు ధలై లో రైల్వే స్టేషన్ లేదు, అయితే ప్రస్తుతం ఒకటి నిర్మాణంలో ఉంది. ధలై కి సమీప రైల్వే స్టేషన్ రాష్ట్ర రాజధాని అగర్తలా లో ఉంది. అగర్తలా నుండి, లుమ్డింగ్ కి నేరుగా ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్ ఉంది, ఇకమీదట ఈశాన్యంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ నుండి గౌహతికి ప్రయాణం చేయవచ్చు. ధలై కి సమీప రైల్వే స్టేషన్ సిల్చార్ సిల్చార్ కి రైళ్ళు (*ధాలై రోడ్డుమార్గంలో వెళ్ళడానికి సిల్చార్ లో ఆగాలి)
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా అగర్తలా నుండి 12 కిలోమీటర్ల ఊరంలో సిన్గేర్భిల్ వద్ద ఉన్న త్రిపుర ఏకైక విమానాశ్రయం. పర్యాటకులు నేరుగా ధాలై చేరుకోవాలి అనుకుంటే, వారు అగర్తలా కు ఏదోవొక స్థానిక విమానంలో చేరుకొని, తరువాత రోడ్డుపై వెళ్ళాలి. విమానాశ్రయం నుండి ధలై చేరుకోవడానికి 3 గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu

Near by City