Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధలై » ఆకర్షణలు » లోన్గ్తరై మందిరం

లోన్గ్తరై మందిరం, ధలై

1

లోన్గ్తరై మందిరం ధలై జిల్లాలో గౌరవించదగ్గ ఆలయం. లాంగ్తారై శివుడికి కోక్బోరోక్ పేరు ఉంది. ఈ ఆలయం అగర్తలా నుండి షుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శివుని ఇల్లు, కైలాస పర్వతం నుండి శివుడు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేవాడని నమ్ముతారు. ఆయన ఇక్కడ పాదం మోపాడని నమ్మకం, అప్పటినుండి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది, వెంటనే ఆలయం నిర్మించబడింది. ఈరోజు ఈ ఆలయం, దాని పరిసర కొండ ప్రదేశం ఎక్కువగా పెరుగాంచాయి, ప్రజలు అన్నిచోట్ల నుండి లోన్గ్తరై ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

‘లాంగ్తర’ అనే పదానికి ‘లోతైన లోయ’ అనే పేరుకూడా ఉంది. కుంఫి పువ్వు ఈ ఆలయానికి వెళ్ళే రోడ్డుపక్కన ఉన్న స్థానిక పుష్పం. ఈ ఆలయం గౌరవి౦చబడే ప్రదేశమే కాక, ఈ ఆలయ పరిసరప్రాంతాలు కూడా సందర్శనకు విలువకలిగినవి. రాట్ రేస్, వ్యాపార ప్రపంచం నుండి దూరంగా మడతపడ్డట్లు కనిపించే మంత్రముగ్ధుల్ని చేసే సహజ అందాన్ని ఖచ్చితంగా తప్పక చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue