Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు » సుకాంతా అకాడెమీ

సుకాంతా అకాడెమీ, అగర్తల

1

అగర్తలా నడిబౌడ్డున వున్న సుకాంత అకాడెమీ ఒక సుప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. 1997 లో నిర్మించిన ఈ అకాడెమీ రాజధాని నగరానికి సైన్సు కేంద్రం. ఈ అకాడెమీలో రకరకాల గేమ్ లు, ఆసక్తికరమైన గాలరీలు వున్నాయి, ఇవి మనిషి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయి సుకాంతా అకాడెమీ లోని ప్రధాన ఆకర్షణ ఇక్కడి ప్లానెటేరియం. విద్యార్ధుల కోసం ఇక్కడ నిత్యం సైన్సు సినిమాలు చూపిస్తారు. గుమ్మటం ఆకారం లో వుండే ఈ ప్లానెటేరియం చాలా శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రదర్శించి స్కూల్, కాలేజ్ విద్యార్ధులకు ప్రపంచంలో శాస్తీయ దృక్పథం ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది. పెట్ కార్నర్, ఎనర్జీ పార్క్, ఫన్ సైన్స్ గాలరీ, పుస్తక విక్రయ కేంద్రం, సుప్రసిద్ధ సైన్స్ గాలరీ, రైల్వే గాలరీ, అక్వేరియం, ISRO గాలరీ లాంటివన్నీ ఇక్కడి ఆకర్షణలు. ఇవే కాక ప్రతి రోజూ ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే సైన్స్ పార్క్ కూడా ఇక్కడ వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat