Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగుంబే » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్సు ప్రయాణం - బెంగుళూరు నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అనేక బస్సులను నడుపుతోంది. పర్యాటకులు షిమోగా, ఉడుపి, మంగుళూరు లనుండి కూడా బస్సులలో 40 నిమిషాల వ్యవధిలో చేరవచ్చు.