Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » వాతావరణం

అహ్మదాబాద్ వాతావరణం

గుజరాత్ సందర్శనకు డిసెంబర్, మరియు జనవరి నెలలు సూచించ దగినవి.

వేసవి

ఎండాకాలం మార్చ్ నుండి జూన్ వరకు ఇక్కడ ఎండాకాలం. ఆహ్మేదాబాద్ లో ఎండాకాలం అత్యంత పొడి గా ఉంటుంది. ఎండాకాలం లో ఇక్కడ నమోదయ్యే సగటు కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ లేదా 81 డిగ్రీల ఫారెన్ హీట్. ఇక్కడ నమోదయ్యే సగటు గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ లేదా 106 డిగ్రీల ఫారెన్ హీట్. ఈ రోజుల్లో విపరీతం గా పెరిగిన వాయు కాలుష్యం సందర్శకులని కొంత మేరకు అసౌకర్యానికి గురి చేస్తోంది.

వర్షాకాలం

వర్షాకాలం నైరుతి ఋతుపవనాల వల్ల ఈ ప్రాంతం తేమ గా ఉంటుంది. భారీ వర్షపాతం ఈ ప్రాంతం లో నమోదవుతుంది. ఇక్కడ నమోదయ్యే సగటు వర్షపాతం 800 మిల్లీమీటర్ల లేదా 31 ఇంచులు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం గా పరిగణించవచ్చు.

చలికాలం

శీతాకాలం ఇక్కడ శీతాకాలం నవెంబర్ లో మొదలయ్యి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. చల్లటి ఉత్తర గాలుల వల్ల శీతాకాలం కొంత చలిగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ సమయం లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.