Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు
  • 01గాంధీ ఆశ్రమ్

    1917 లో గాంధీజీ చే నిర్మించబడిన ,సబర్మతి నది తీరాన ఉన్న, గాంధీ ఆశ్రమం సబర్మతి ఆశ్రమం గా కూడా పిలువబడుతుంది. గాంధీజీ స్వతంత్ర పోరాటం లో ముక్య ఘట్టం అయిన దండి మార్చి వల్ల ప్రసిద్ది చెందినది ఈ ఆశ్రమం.ఈ ఆశ్రమం గాంధీజీ ని మరియు ఆయన జీవిత విశేషాలను స్మృతికి తెస్తుంది....

    + అధికంగా చదవండి
  • 02అక్షరధాం

    స్వామి నారాయణ మతానికి చెందిన ఈ మందిరం సనాతన హిందుత్వానికి చెందినది. గులాబీ రంగు ఇసుక రాతితో నిర్మించబడిన ఈ మందిరం లో ఈ మత స్థాపకుడైన స్వామీ నారాయణ విగ్రహం ప్రతిష్టింపబడి ఉంది. ఈ మందిరం లో ఉన్నటువంటి బంగారు పూత తో స్వామి నారాయణ విగ్రహం చెరొక పక్క స్వామి...

    + అధికంగా చదవండి
  • 03స్వామినారాయణ్ టెంపుల్

    1822 లో బ్రిటిష్ వారి శకం లో ఆనందానంద స్వామీ చే నిర్మితమైన స్వామీ నారాయణ టెంపుల్ బర్మీస్ టేకు పై అందమైన రంగులతో ఆధ్యాత్మిక సూక్తులతో అలంకరించబడి ఉంది. స్వామి నారాయణ ఎన్నో విగ్రహాలని ఇక్కడ ప్రతిష్టించారు. అంతే కాక, అయన వాడినటువంటి ఎన్నో వస్తువులు ఇక్కడ ప్రదర్శనకి...

    + అధికంగా చదవండి
  • 04కంకరియా లేక్

    సుల్తాన్ కుతుబుద్దిన్ కాలం లో నిర్మితమైనది ఈ కంకరియా లేక్. ఈ లేక్ మద్య భాగాన ఉన్న ద్వీపం పైన నగినా వాడి అనే వేసవి పాలసు ని నిర్మించారు. ఈ పాలసు చుట్టూ ఉద్యానవనం ఉన్నది. ఈ ప్యాలసు పర్యాటకుల కార్యకలాపాల కు నెలవు గా మారింది.అందుకోసం టాయ్ ట్రైన్ , బాల్ వాటిక - పిల్లల...

    + అధికంగా చదవండి
  • 05జమ్మా మసీద్

    1423 లో సుల్తాన్ అహ్మద్ షా పాలనా కాలం లో నిర్మితమైన, ప్రారంభించబడిన ఈ జమ్మా మసీదు చక్రవర్తుల వ్యక్తిగత ప్రార్ధనా స్థలం. పసుపు పచ్చటి ఇసుకరాతితో తయారయిన ఈ మసీదులో కోర్ట్ యార్డ్ ని పాల రాతితో నిర్మించడం విశేషం. చుట్టూతా ఉన్నటువంటి స్తంభాల పైన అరబిక్ వ్రాత ప్రతులు...

    + అధికంగా చదవండి
  • 06సర్దార్ పటేల్ మ్యుసియం

    శాహిబాగు ఏరియా లోని ఈ నేషనల్ మ్యూజియం 1618 నుండి 1622 మధ్య షా జహాన్ చే నిర్మితమయిన మోతీ షాహీ మహల్ లో ఉన్నది.1960 నుండి 1978 వరకు ఈ పాలసు రాజ్ భవన్ గా గుజరాత్ గవర్నర్కు సేవలందించింది. 1980 లో గ్రౌండ్ ఫ్లోర్ను సర్దార్ వల్లభ్భాయి పటేల్ కు విధేయతను ప్రకటిస్తూ స్మారక...

    + అధికంగా చదవండి
  • 07ఝుల్త మినార

    ఝుల్త మినార

    ఝుల్తా మినార్ అంటే రెండు జతల కదిలే మినార్లు, సిద్ధి బషీర్ మాస్క్ లో సారంగపూర్ దర్వాజా కి ఎదురుగా ఒకటి, రాజ్ బీబీ మాస్క్ లో అహ్మెదాబాద్ రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఇంకొకటి ఉన్నాయి. ఈ మినార్ల ప్రత్యేకత ఏంటంటే, ఒక మినార్ జాతని కదిపినప్పుడు కొన్ని సెకండ్లలో అవతల పక్కన...

    + అధికంగా చదవండి
  • 08హుతీసింగ్ జైన్ టెంపుల్

    ఆహ్మెదబద్ వ్యాపారవేత్త చేత పది లక్షల విరాళం తో నిర్మించబడిన ఈ ఆలయం పదిహేనవ తిర్తంకర్ జైన్ అయిన ధర్మనాథ కి అన్కితమివ్వబడినది. 1848 లో తెల్లని పాలరాతితో ఈ ఆలయం సలాట్ సంఘం యొక్క అద్భుతమైన హస్తకళానైపుణ్యానికి చక్కటి ఉదాహరణ. ప్రత్యేకించి ఇది ప్రేమచంద్ సలాట్ యొక్క...

    + అధికంగా చదవండి
  • 09ఓల్డ్ సిటీ అండ్ ది సిటీ వాల్స్ అఫ్ అహ్మెదాబాద్

    అహ్మద్ షా చేత క్రీ.శ.1411 లో స్థాపించబడిన అహ్మెదాబాద్ నగరం ఆ తరువాత అతని మనవడు మహ్మద్ బేగ్డా చేత రక్షణ కోసం ఈ నగరం చుట్టూ గోడ కట్టారు. ఈ గోడ 10 కిలోమీటర్ల చుట్టుకొలతతో 12 గేట్లతో అలాగే 189 కోట బురుజులు ఇంకా 6000 పిట్టగోడలు కలిగి ఉంది.

    ఈ నగరం క్రమంగా...

    + అధికంగా చదవండి
  • 10సిది సయీద్ మసీద్

    అహ్మెదాబాద్ లో 1573 లో నిర్మించబడిన ఈ మసీదు ఈ ప్రాంతం లో నిర్మించబడిన చివరి మసీదు. దీనిని మొఘలుల శకం లో నిర్మించారు. పడమర వైపు కిటికీల మీద కనిపించే రాతి జాలక పని లో కనిపించే అహ్మెదాబాద్ చిహ్నం వల్ల ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. రాతి తో సున్నితంగా...

    + అధికంగా చదవండి
  • 11మానెక్ చౌక్

    సెయింట్ బాబా మానెక్ నాథ్ పేరు తో ఈ మానెక్ చౌక్ ప్రసిద్ది చెందింది. 15 వ శతాబ్దం లో అహ్మద్ షా కోట నిర్మాణం లో ఉన్నప్పుడు బాబా తన మానవాతీత శక్తులతో ఆటంకాలు కలిగించే వాడు. పగటి పూట ఆ కోట నిర్మాణం లో ఉండగా ఒక చాపని అల్లి ఉంచి రాత్రి అవగానే ఆ నిర్మాణం పాడవ్వాలని వెంటనే...

    + అధికంగా చదవండి
  • 12నల్సరోవార్ బర్డ్ సాంచురీ

    సెంట్రల్ యూరోప్ నుండి వలస వచ్చిన పక్షులు ఈ సాంచురీ కి శీతాకాలం లో ఆహారాన్ని అలాగే వెచ్చదనాన్ని కోరుకుంటూ వస్తాయి. వైట్ వెడింగ్ బర్డ్స్, బ్లాకు టైల్డ్ గాద్విట్, స్తిన్త్స్, ప్లోవేర్స్ అలాగే సాండ్పైపెర్స్ ఫ్లాక్ లు వంటి దాదాపు 200 ల కి పైగా జాతుల పక్షులు ఈ సాంచురీ...

    + అధికంగా చదవండి
  • 13మహుడి తీర్థ్

    మహుడి తీర్థ్

    మహుడి తీర్థ్ జైనులకి పవిత్రమైనటువంటి మందిరాలలో ఒకటి. ప్రాచీన కాలం లో 'మధుమతి' గా పిలువబడిన ఈ ప్రాంతం, తవ్వకాలలో లభించిన ఆధారాల ప్రకారం 2000 ఏళ్ళ క్రితానికి చెందినదని భావిస్తారు.

    కొంత కాలం తపస్సు తరువాత అచార్యదేవ్ బుద్ధి సాగర్సూరిస్వరజి ఈ ఆలయ నిర్మాణాన్ని...

    + అధికంగా చదవండి
  • 14రాణి నో హజిరో

    మానెక్ చౌక్ కి పశ్చిమాన ఉన్నటువంటి ఈ ప్రదేశం నిజానికి రాజవంశీకుల ఆడవారి స్మశానం. 'రాణి నో' అంటే రాణి, హైజ్రో అంటే 'సమాధి' అని అర్ధం. ఈ స్మశానానికి చేరే వీధి మహిళల దుస్తులు మరియు వస్తువుల తో ఉండే మార్కెట్ వల్ల రద్దీ గా ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 15బాద్షా నో హజిరో

    బాద్షా నో హజిరో

    ఈ ప్రదేశం రాజవంశీకుల పురుషుల స్మశానం. ఇది మానెక్ చౌక్ కి పశ్చిమాన ఉన్నది. ఈ మర్గాన కొంతమంది మంత్రుల సమాధులు ఉన్నాయి. ఇక్కడికి మగవారిని తలపాగాతో అనుమతిస్తారు. మహిళలకు ప్రవేశం నిషిద్దం.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu