Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » కంకరియా లేక్

కంకరియా లేక్, అహ్మదాబాద్

6

సుల్తాన్ కుతుబుద్దిన్ కాలం లో నిర్మితమైనది ఈ కంకరియా లేక్. ఈ లేక్ మద్య భాగాన ఉన్న ద్వీపం పైన నగినా వాడి అనే వేసవి పాలసు ని నిర్మించారు. ఈ పాలసు చుట్టూ ఉద్యానవనం ఉన్నది. ఈ ప్యాలసు పర్యాటకుల కార్యకలాపాల కు నెలవు గా మారింది.అందుకోసం టాయ్ ట్రైన్ , బాల్ వాటిక - పిల్లల కు ఆడుకోడానికి బొమ్మలు , బోటు క్లబ్ - బోటు షికారు వసతి , జూ మరియు నాచురల్ హిస్టరీ మ్యూజియం వంటివి అనేక వసతులు ఏర్పాటు చేసారు. లైట్స్ తో మరియు నగినా వాడి రంగురంగుల ఫౌంటైన్స్ తో ఈ లేక్ రాత్రి పుట మనోహరం గా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat