Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » సర్దార్ పటేల్ మ్యుసియం

సర్దార్ పటేల్ మ్యుసియం, అహ్మదాబాద్

5

శాహిబాగు ఏరియా లోని ఈ నేషనల్ మ్యూజియం 1618 నుండి 1622 మధ్య షా జహాన్ చే నిర్మితమయిన మోతీ షాహీ మహల్ లో ఉన్నది.1960 నుండి 1978 వరకు ఈ పాలసు రాజ్ భవన్ గా గుజరాత్ గవర్నర్కు సేవలందించింది. 1980 లో గ్రౌండ్ ఫ్లోర్ను సర్దార్ వల్లభ్భాయి పటేల్ కు విధేయతను ప్రకటిస్తూ స్మారక చిహ్నం గా మార్చబడినది.ఫొతొగ్రఫ్స్ ,న్యూస్ పేపర్ కట్టింగ్స్ , కార్టూన్స్, పోర్త్రైత్స్ , వ్యక్తిగత వస్తువులద్వారా, మరి ఇతర విశేషాలతో సర్దార్ పటేల్ యొక్క జీవిత విశేషాలను ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది.ఇక్కడ ప్రవేశం వద్ద సర్దార్ పటేల్ యొక్క విగ్రహం ఉన్నది.

మొదటి అంతస్తు లోని ఒక గది రాబింద్రనాథ్ టాగోర్ కు అన్కితమివ్వబడినది. ఆయన తన 17 ఏళ్ళ వయసప్పుడు ఇక్కడ నివసించి "ది హంగ్రీ స్టోన్స్ "(ఖుడితో పాషన్) అనే రచన చేసారు. రాబింద్రనాథ్ యొక్క విగ్రహం , ఆయన రచనలు, పిక్చర్స్ , పోర్ట్రైట్ లు ఈ గదిలో ప్రదర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue