బారా బజార్ ఐజవాల్ లో ప్రసిద్ధ మార్కెట్, ప్రధాన షాపింగ్ కేంద్రం. టవున్ కు ఇది ప్రధాన మార్కెట్. సన్నని వీధులు, వీధి కి ఇరువైపులా షాపులు వాటిలో దుస్తులు, బట్టలు, హంది క్రాఫ్ట్ వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఒకవైపు, దుస్తులు , ఆహార వస్తువులు వుంటే మరో వీధిలో చేపలు, కూరలు వంటివి అమ్ముతారు.
ఈ వస్తువులను అమ్మేవారు, సహజంగా వాటి తయారీ దారులు గా వుంది, సాంప్రదాయ రంగు రంగుల దుస్తులు ధరించి వారి సంస్కృతిని చూపుతూ వుంటారు. బారా బజార్ ఐజవాల్ కు నడి మధ్యన కలదు. వాహనం అద్దెకు తీసుకునే వారు సరిగా సెంటర్ లో దిగి షాపింగ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications