దుర్టు లాంగ్ హిల్స్ ఐజ్వాల్ కు ఉత్తర దిశగా కలవు. ఇవి ఒక వరుస కల కొండలు. అందమైన నగరానికి ఇవి మరింత అందం తెచ్చాయి. ఈ కొండ శిఖరాలను, స్థానికులు, పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తారు. పైకి ఎక్కి చూస్తె, దృశ్యం చాలా బాగుంటుంది. పచ్చటి ప్రదేశాలలో కల నివాసాలు దూరం నుండి అద్భుత దృశ్యం లో కనపడతాయి.
రెండు రోజుల వసతి కొరకు చొసె పర్యాటకులు ఐజ్వాల్ లో కల నివాసాలు రిట్జ్ హోటల్, రోయలే హోటల్, త్రోపికన హోటల్, మయూర్ హోతే, ఆర్చిడ్ హోటల్ వంటివి బుక్ చేసుకోవచ్చు. ఇవి ఖరీదైనవి, సేవలు బాగుంటాయి. ఐజ్వాల్ పట్టణం నుండి టాక్సీ లలో దుర్లాంగ్ హిల్స్ చేరవచ్చు.