రుంగ్ దిల్ లేక్ ఒక జంట సరస్సు. ఇది ఐజవాల్ జిల్లలో సుంగ్ పులవాన్ విలేజ్ నుండి 14 కి. మీ. ల దూరం లో వుంటుంది. సుమారు 2.5 హెక్టార్ ల విస్తీర్ణం కలిగి ప్రకృతి దృశ్యం చూపుతుంది. ఒకప్పుడు ఈ సరస్సు లో అనేక పక్షులు ఉండేవి. నేటికి అనేక మంది పక్షి ప్రియులు, ప్రకృతి ప్రియులు దీనిని తప్పక దర్శిస్తారు.
రుంగ్ డి సరస్సు వద్ద మరో రెండు అటువంటి సర్తస్సులు మధ్యలో ఒక చిన్న భూ భాగం తో వుంటాయి. వీటి చుట్టూ దట్టమైన పచ్చటి అడవులు వుంది అనేక జంతువులు, ఎలుగు బంతి, జింక, పులొఇ, వైల్డ్ బోర్ , మొదలగు వాటికి నివాసంగా వుంటాయి.
రుంగ్ దిల్ సరస్సు, స్థానికులకు ఒక పిక్నిక్ ప్రదేశం గాను, పర్యాటకులకు ఒక ఆకర్షణ గా ను వుంటుంది. దీనిని చేరాలంటే, ఐజవాల్ నుండి టాక్సీ లలో చేరవచ్చు.



Click it and Unblock the Notifications