Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

అజ్మీర్ నగరం డిల్లీ, ముంబై మధ్య 8వ నంబరు జాతీయ రహదారిపై గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మీద ఉంది. అంతేకాక, అజ్మీర్ నుంచి రాజస్తాన్ లోని జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, ఉదైపూర్, భరత్పూర్ వంటి అన్ని ప్రధాన నగరాలకు కలుపుతూ రోడ్డు మార్గం ఉంది. ప్రభుత్వం నడిపే బస్సులేకాక, అనేక టూరిస్ట్ బస్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.