Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు
  • 01దర్గా షరీఫ్

    అజ్మీర్ లోని దర్గా షరీఫ్ రాజస్తాన్ లోని అత్యంత ప్రసిద్ధ యాత్రాస్థలం దర్గా షరీఫ్ ఖ్వాజా మొయిన్-ఉద్-దిన్ చిష్టి నివసించిన ప్రదేశం. ఆయన పేదలు, అణగారిన వర్గాల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సూఫీ సన్యాసి. ఈ స్థలం అన్ని మతాల ప్రజలచే గౌరవించబదుతుంది, ప్రతి సంవత్సరం...

    + అధికంగా చదవండి
  • 02రాణి మహల్

    రాణి మహల్

    అజ్మీర్ లోని రాణి మహల్ తారాఘర్ కోట లోపల ఉన్న రాణి మహల్ అజ్మీర్ పాలకుల భార్యలు, ఉంపుడుగత్తెలు, నాట్యకత్తెలు, ప్రియురాళ్ళ కోసం నిర్మించారు. ఈ భవన నిర్మాణం మాసిన కుడ్యచిత్రాలు, పగిలిన రంగుటద్దాల కిటికీలు రాజస్థానీ నిర్మాణ శైలికి ఒక ప్రధాన ఉదాహరణ. రాణి మహల్ పరిసరాలు...

    + అధికంగా చదవండి
  • 03నసియాన్ దేవాలయం

    అజ్మీర్ లోని నసీయాన్ మందిరంలాల్ మందిర్ (ఎర్రని దేవాలయం) గా పిలువబడే ఈ నసీయాన్ మందిరం 1865 లో నిర్మించారు – ఇది అజ్మీర్ లోని పృధ్వీ రాజ్ మార్గ్ లో వున్నది. మొదటి జైన తీర్ధంకరుడు ఆదినాదుడి కోసం నిర్మించిన ఈ మందిరం రెండు అంతస్తుల్లో వుంది.

    ఈ భవనం రెండు...

    + అధికంగా చదవండి
  • 04సోలా ఖంబా

    సోలా ఖంబా

    అజ్మీర్ లోని సోలా ఖంబా 16 స్తంభాల ఆదారం మీద పైకప్పు ఉండటంవల్ల దీనికి సోలా ఖంబా అనిపేరు వచ్చింది. ఇది ఔరంగజేబు పాలనలో నిర్మించబడింది. దీనిని షేక్ అలా-అల్-దిన్ సమాధి అని పిలుస్తారు, ఇది దర్గా షరీఫ్ వెలుపల ఉంది.

    ఈ సమాధి ఖ్వాజ మొయిన్-ఉద్-దిన్ చిష్టి...

    + అధికంగా చదవండి
  • 05దౌలత్ ఖానా

    దౌలత్ ఖానా

    అజ్మీర్ లోని దౌలత్ ఖానా ప్రస్తుతం ప్రభుత్వ మ్యూజియం గా వున్న దౌలత్ ఖానా దీర్ఘ చతురస్రాకారంలో వున్న పెద్ద భవంతి. ఈ ప్రాంతపు అందమైన శిల్పాలతో పాటు ఇక్కడ ముఘల్, రాజపుత్ర రాజులు వాడిన ఆయుధాలు కూడా వున్నాయి.

    1613 – 1616 మధ్య ముఘల్ చక్రవర్తులు అక్బర్,...

    + అధికంగా చదవండి
  • 06పురావస్తు మ్యూజియం

    అజ్మీర్ లోని పురావస్తు ప్రదర్శనశాల1949 లో ఏర్పాటైన పురావస్తు ప్రదర్శనశాల రాజస్థాన్ లోని అజ్మీర్ లో దిలే ఆరామ్ తోటల్లో వుంది. ఈ మ్యూజియం ను మూడు విభాగాలుగా విభజించారు - దీంట్లో అనేక శాసనాలు వున్నాయి, పురాతన నాగరికతలకు చెందిన తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని వస్తువులు కూడా...

    + అధికంగా చదవండి
  • 07భరత్ పూర్ మ్యూజియం

    భరత్ పూర్ మ్యూజియం

    అజ్మీర్ లోని భరత్పూర్ మ్యూజియంలోహఘర్ కోట లోపలి భాగంలో వున్న భరత్ పూర్ మ్యూజియం లో ప్రాచీన, విశిష్ట అవశేషాలు, పురావస్తు సాధనాలు వున్నాయి. కచహరీ కలాన్ అని పిలువబడే ఈ ప్రదర్శన శాల ఒకప్పుడు భరత్ పూర్ రాజుల కార్యాలయ భవనంగా వుండేది.

    తరువాత, 1944 లో దీన్ని...

    + అధికంగా చదవండి
  • 08అక్బర్ పాలెస్, మ్యూజియం

    అక్బర్ పాలెస్, మ్యూజియం

    క్రీ.శ. 1570 లో నిర్మించబడిన అక్బర్ పాలెస్, మ్యూజియాన్ని రాజస్థాన్ లోని బలమైన కోటలలో ఒకటిగా భావిస్తారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్, సర్ థామస్ రాయ్, మొఘల్ కోర్ట్ ఆంగ్ల రాయబారి దీనిని సమావేశ ప్రాంగణంగా ఉపయోగించేవారు.

    చక్రవర్తి, అతని బలగాలు అజ్మీర్ లో ఉన్నపుడు ఈ...

    + అధికంగా చదవండి
  • 09భీమ్ బుర్జ్, గర్భ గుంజన్

    భీమ్ బుర్జ్, గర్భ గుంజన్

    అజ్మీర్ లోని  భీమ్ బుర్జ్, గర్భ గుంజన్, తారాగర్ కోట ఆవరణలో ఉన్న ఒక రాతి స్థంభం. గర్భ గుంజన్, భీమ బుర్జ్ కిందున్న ఒక జలాశయం. ఇది ఎంత పెద్దదంటే దీని పరిమాణం ప్రామాణికంగా తీసుకుని పోలిస్తే భారతదేశం లో రెండవ స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో నీటికొరత వచ్చినపుడు ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 10మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠం

    మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠం

    అజ్మీర్ లోని మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠాన్ని – తాంత్రికుడైన ఫికిర్ మస్తింగ్ షా దురాగతాల నుంచి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు ఖేజర్లి కి చెందిన భాటి ముఖ్యుడు శ్రీ శివజీ, గోపాల్ సింగ్ జీ భాటీ స్థాపించారు. అంతేకాక ఈ మందిరం వైష్ణవ భక్తీని చాటడానికి కూడా...

    + అధికంగా చదవండి
  • 11షాజహాన్ మసీదు

    షాజహాన్ మసీదు

    అజ్మీర్ లోని  తెల్లని పాలరాయితో చేయబడిన షాజహాన్ మసీదు, దర్గా షరీఫ్ లోపలి ప్రాంగణంలో ఉంది. ఈ మసీదు తక్కువ ఎత్తులో వుండే తోరణాలతో, లోపలి భాగం తీగలతో చేసిన అల్లిక వంటి సున్నితమైన చెక్కుడు తొ 30.5 మీటర్ల పొడవైన ప్రాంగణంతో నిర్మించబడి ఉంది.

    ఈ మసీదు...

    + అధికంగా చదవండి
  • 12మంగ్లియావాస్

    మంగ్లియావాస్

    అజ్మీర్ లోని మంగ్లియావాస్బేవార్ వైపుగా 8 వ జాతీయ రహదారిపై అజ్మీర్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో గల మంగ్లియావాస్ 800 సంవత్సరాల అరుదైన జాతులకు చెందిన వృక్షాలకు ప్రసిద్ది. ప్రార్ధిస్తే కోరికలు తీర్చే ఈ వృక్షాలను ‘కల్పవృక్షాలు’ అని పిలుస్తారు. ఈ కారణం వలన...

    + అధికంగా చదవండి
  • 13అక్బరి మసీదు

    అక్బరి మసీదు

    అజ్మీర్ లోని అక్బరి మసీదు1571 లో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన అక్బరి మసీదు, దర్గా షరీఫ్ లోని షాజహానీ గేట్, బులంద్ దర్వాజా మధ్య ఉంది. ప్రస్తుతం పెర్షియన్, అరబిక్ భాషలలో ధార్మిక విద్యని అందించే మోయినియా ఉస్మానియా దారుల్-ఉలాం మసీదును ఎరుపు ఇసుకరాయితో...

    + అధికంగా చదవండి
  • 14అనా సాగర్ సరస్సు

    అనా సాగర్, 13 కిలోమీటర్ల విశాలమైన ప్రాంతంలో పృథ్వీ రాజ్ చౌహాన్ తాతగారు అనాజీ చౌహాన్ నిర్మించిన కృత్రిమ సరస్సు. ఈ సరస్సు పరీవాహక ప్రాంతాన్ని స్థానికుల సహకారంతో క్రీ.శ.1135 నుంచి 1150 మధ్య నిర్మించారు.

    ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లో జహంగీర్ చక్రవర్తి దౌలత్ బాగ్...

    + అధికంగా చదవండి
  • 15ఫాయి సాగర్ సరస్సు

    ఫాయి సాగర్ సరస్సు

    ఫాయి సాగర్ సరస్సు అజ్మీర్ సమీపంలో 1892 వ సంవత్సరంలో బ్రిటీష్ శిల్పి మిస్టర్.ఫాయి పర్యవేక్షణలో నిర్మించిన కృత్రిమ సరస్సు. ప్రధానంగా కరువు సహాయక ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన ఈ సరస్సు తాగునీటికి ప్రధాన వనరుగా సేవలందించింది.

    ఈ సరస్సు అందాన్నిచూసి సందర్శకులు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun