Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » దర్గా షరీఫ్

దర్గా షరీఫ్, అజ్మీర్

2

అజ్మీర్ లోని దర్గా షరీఫ్ రాజస్తాన్ లోని అత్యంత ప్రసిద్ధ యాత్రాస్థలం దర్గా షరీఫ్ ఖ్వాజా మొయిన్-ఉద్-దిన్ చిష్టి నివసించిన ప్రదేశం. ఆయన పేదలు, అణగారిన వర్గాల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సూఫీ సన్యాసి. ఈ స్థలం అన్ని మతాల ప్రజలచే గౌరవించబదుతుంది, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.

ఈ దర్గాను వెండి తలుపులతో వివిధ దశల్లో నిర్మించారు – ఇందులోనే పాలరాతి తో నిర్మించిన ఆ యోగి సమాధి వెండి రైలింగ్ తో వుంది. ఆ గొప్ప సూఫీ యోగి స్మారకార్ధం ప్రతి ఏటా ఆరు రోజుల పాటు ఇక్కడ ఉర్సు నిర్వహిస్తారు. ఆయన 114 సంవత్సరాల వయసులో ఒక గదిలో ఒంటరిగా 6 రోజులపాటు ప్రార్ధన చేసి తన శరీరాన్ని వదిలివేశారని అక్కడి ప్రజలు గాఢ౦గా నమ్ముతారు, అందువలన ఈ 6 రోజుల వ్యవధికి ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్య౦ ఉంది.

ఇతిహాసం ప్రకారం ఈ సూఫీ యోగి ఆశీర్వాదం వల్ల తనకు వారసుడు పుట్టిన సందర్భంగా అక్బర్ చక్రవర్తి గుండిగలు ఇచ్చినట్టు చెప్తారు. హుమాయూన్ చే నిర్మించబడిన ఈ సమాధి అజ్మీర్ లోని బంజరు కొండ దిగువ భాగాన ఉంది. ఇది తెల్లని పాలరాయితో నిర్మించబడి, పర్షియన్ శాసనాలతో పాటు 11 తోరణాలను కలిగిఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu