Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » నసియాన్ దేవాలయం

నసియాన్ దేవాలయం, అజ్మీర్

2

అజ్మీర్ లోని నసీయాన్ మందిరంలాల్ మందిర్ (ఎర్రని దేవాలయం) గా పిలువబడే ఈ నసీయాన్ మందిరం 1865 లో నిర్మించారు – ఇది అజ్మీర్ లోని పృధ్వీ రాజ్ మార్గ్ లో వున్నది. మొదటి జైన తీర్ధంకరుడు ఆదినాదుడి కోసం నిర్మించిన ఈ మందిరం రెండు అంతస్తుల్లో వుంది.

ఈ భవనం రెండు భాగాలుగా విభజించారు – ఒకటి ఆదినాదుడి విగ్రహం వున్న ప్రార్ధనా స్థలం కాగా రెండో దాంట్లో వున్న హాల్ లో మ్యూజియం వుంది.మ్యూజియం లోని భాగాలని బంగారం తొ నిర్మించారు – ఇవి పంచ కళ్యాణక్ అని పిలువబడే ఆదినాదుడి జీవితంలోని అయిదు దశలను సూచిస్తాయి.

3200 చదరపు అడుగుల విస్తీర్ణం లో వున్న ఈ భవనాన్ని బెల్జియం రంగుటద్దాలు, మినరల్ రంగులు – మచ్చల అద్దాల పని తొ అలంకరించారు.బంగారు, వెండి అలంకారాలతో వున్న మధ్య మంటపం కల ఈ భవనాన్ని స్వర్ణ మందిరం గా పిలుస్తారు. చెక్కతో నిర్మించిన ప్రతిరూపాలు, అద్దపు చెక్కుళ్ళు, చిత్రాలు కూడా ఈ దేవాలయం లో చూడవచ్చు.విలువైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులతో అలంకరించిన ఈ మందిరాన్ని సోనే జీ కీ సయ్యాన్ అని పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat