Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » అక్బర్ పాలెస్, మ్యూజియం

అక్బర్ పాలెస్, మ్యూజియం, అజ్మీర్

1

క్రీ.శ. 1570 లో నిర్మించబడిన అక్బర్ పాలెస్, మ్యూజియాన్ని రాజస్థాన్ లోని బలమైన కోటలలో ఒకటిగా భావిస్తారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్, సర్ థామస్ రాయ్, మొఘల్ కోర్ట్ ఆంగ్ల రాయబారి దీనిని సమావేశ ప్రాంగణంగా ఉపయోగించేవారు.

చక్రవర్తి, అతని బలగాలు అజ్మీర్ లో ఉన్నపుడు ఈ పాలెస్ ని వారి నివాస౦గా ఉపయోగించేవారు. 1908 లో 6, 7 శతాబ్దాల కాలంనాటి విగ్రహాల కోసం ఇది మ్యూజియంగా మార్చబడింది, కొన్ని సంవత్సరాల తరువాత, ఈ విగ్రహాలు ఎక్కువగా రాజపుత్ర, మొఘల్ ల మిశ్రమ శైలితో రూపకల్పన చేయబడ్డాయి.

పెద్ద నల్లరాయితో చేయబడిన కాళీ అమ్మవారి విగ్రహం ఇక్కడి ప్రసిద్ధ ప్రదర్శనలలో ఒకటి. పురాతన సైనిక, యుద్ధ పరికరాలు, ప్రాచీన ఫిరంగి, ఆయుధశాలలు, శిల్పాలు, రాతి శిల్పాలు కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun