"ఆల్చీ" గ్రామం లో గల ఆల్చీ మఠం లడఖ్ లో గల పురాతన మఠాలలో ఒకటి. ఇండస్ నది ఒడ్డున ఉన్న ఈ మఠాన్ని "ఆల్చీ చొస్ఖోర్" అనీ "ఆచీ గొంపా" అని కూడా పిలుస్తారు. దీనిని క్రి.శ. 958-1055 మధ్య కాలంలో సంస్క్రుత ,బౌద్ధ గ్రంధాలని టిబెట్ భాషలోకి అనువదించిన "రిచర్డ్ జంగ్పో"...
ఆల్చీ మఠ సముదాయం లో గల "సం-త్సెక్" ఆలయం శిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి."సం-త్సెక్" అనగా మూడంతస్తుల భవనము. ఈ భవనాన్ని టిబెట్ సంప్రదాయ శైలిలో సహజ సిద్ధ రాయి మరియు లోహం (ఇసుక,మట్టి మిశ్రమం) అనబడే పదార్ధాలు ఉపయోగించి నిర్మించబడినది. ఈ చిన్న ఆలయం లో నాలుగు చేతులు గల...
దు-ఖాన్ లేదా అసెంబ్లీ హాలు ఆల్చి భవన సముదాయం మధ్యలో ఉంది.ఈ మఠ సముదాయంలో ఈ హాలు చాలా పురాతనమైనది. ఇక్కడే మట సన్యాసులు అనేక ఉత్సవాలు జరుపుతారు.ఈ హాలు కి అనేక హంగులని 12-13 శతాబ్ద కాలంలో అమర్చారు.దాదాపు ఒక వెయ్యి బుద్ధ చిత్రాలు "ఫ్రెస్కో" శైలి లో కారిడార్ లో...
"జంపె-ల ఖాన్" గా ప్రసిద్ధి చెందిన "మంజుశ్రీ" ఆలయం ఆల్చీ "లోత్స్వా లఖాంగ్" కి సమీపంలో ఉంది. ఈ ఆలయ చరిత్ర 12 వ శతాబ్దానికి సంబంధించినది. చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయం లో నాలుగు విగ్రహాలున్నాయి. అవి "మంజుశ్రీ","బోధిసత్వా",ఙానోదయంతో కూడిన విగ్రహాలు. ఈ నాలుగు విగ్రహాలకీ...
ఆల్చీ లో గల లోత్స్వా లఖాన్ బౌద్ధ ఆలయం సంస్క్రుత ,బౌద్ధ మూల ప్రతులని టిబెట్ భాషలో కి అనువదించిన "రించెన్ జాంపావ్" కి అంకితం చేయబడీంది."సాఖ్య" వంశానికి చెందిన "శాక్య ముని"విగ్రహం ఈ ఆలాయంలో ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి కుడి వైపున వ్రేలాడే చెవులు గల "రించెన్ జాంపావ్"...