Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలీఘర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? అలీఘర్ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం ఆలీఘర్ ఢిల్లీ - కోల్కత్త మార్గం లో కలదు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన ప్రాంతాలకు, ఇండియా లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. అలీ ఘర్ రైల్వే జంక్షన్ లో న్యూ ఢిల్లీ, అగ్ర, కాన్పూర్, లుక్నో, బెనారస్, జైపూర్, కోల్కతా, ముంబై ల నుండి రైళ్ళు వచ్చి కలుస్తాయి.

రైలు స్టేషన్లు అలీఘర్

Trains from Delhi to Aligarh

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Ljn Swran Shtbd
(12004)
6:10 am
New Delhi (NDLS)
7:50 am
Aligarh Jn (ALJN)
All days
Nandan Kanan Ex
(12816)
6:25 am
New Delhi (NDLS)
8:13 am
Aligarh Jn (ALJN)
MON, WED, THU, SAT

Trains from Mumbai to Aligarh

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Bareilly Exp
(14313)
8:05 am
Lokmanyatilak T (LTT)
11:10 am
Aligarh Jn (ALJN)
MON