Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? అల్వార్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

అల్వార్ కు వాయు, రైలు, రోడ్డు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.వాయు మార్గం ద్వార: అల్వార్ కు 162 కిలోమీటర్ల దూరంలోని జై పూర్ సంగానేర్ విమానాశ్రయం దగ్గరి దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి అల్వార్ కు సరసమైన ధరలకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. విదేశీ పర్యాటకులు న్యూ ఢిల్లీ అంతర్జాతీయ విమనాశ్రయం ద్వార ఈ ప్రాంతానికి చేరవచ్చు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కోల్కతా, బెంగళూరు, ముంబై, చెన్నైతో బాటు భారత దేశంలోని ప్రధాన ప్రాంతాలకు చక్కగా అనుసంధానించారు.