Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఆకర్షణలు
  • 01సిటీ పేలస్

    సిటీ పేలస్

    వినయ్ విలాస్ మహల్ గా కూడా పిలిచే అల్వార్ లోని సిటీ పేలస్ మహారాజుల అతిశోభాయమానమైన జీవనశైలిని తెలిపే ఒక గొప్ప భవనం. ఈ దివ్య కట్టడాన్ని బఖ్తావర్ మహారాజు 1793 లో నిర్మించాడు. ఈ ప్రాంతం చురుకైన చరిత్రను కల్గి ఉంది. బాబర్, జహంగీర్ వంటి మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజు...

    + అధికంగా చదవండి
  • 02సాగర్ సరస్సు

    సాగర్ సరస్సు

    సిటీ భవనం వెనుక సాగర్ సరస్సు ఉంది. దీనిని క్రీ.శ. 1815 లో నిర్మించారు. ఈ అందమైన సరస్సు పవిత్రమైన స్నానపు ఘాట్ గా పరిగణించ బడుతుంది. ఈ సరస్సు ఒడ్డులను కూడా పవిత్రంగా భావించే భక్తులు ఈ ప్రాంతంలో సంప్రదాయంగా పావురాలకు ఆహార౦ అందిస్తారు. ఈ సరస్సు గట్టు పై...

    + అధికంగా చదవండి
  • 03త్రిపోలియ

    త్రిపోలియ

    త్రిపోలియ, సుబెర్ పాల్ అనే యోధుని జ్ఞాపకార్ధం క్రీ.శ. 1417 లో కట్టిన ఒక అద్భుత నిర్మాణ౦. దీనికి ఒక బల్ల పరుపు గోపురం, ఒక్కో వైపు నాలుగు విశేష ద్వారాలను ఉన్నాయి. ఈ కట్టడం అల్వార్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. త్రిపోలియాకు ఉత్తరాన మున్షి బజార్, దక్షిణాన మలఖేర్...

    + అధికంగా చదవండి
  • 04బాల ఖిలా

    అల్వార్ కోట గా కూడ పిలిచే బాల ఖిలా, అల్వార్ నగరం లోని కొండపై ఉన్న ఒక గంభీరమైన నిర్మాణం. ఈ కోటను హసన్ ఖాన్ మేవాటి 1550 లో నిర్మించాడు. ఈ కట్టడం కట్టడపు పని, భవన నమూనా వైభవానికి ప్రసిద్ది. ఈ కోటకు జై పొల్, లక్ష్మణ్ పోల్, సూరత్ పోల్, అంధేరీ గేటు, కృష్ణ గేటు అనే ఆరు...

    + అధికంగా చదవండి
  • 05కంపెనీ బాగ్

    కంపెనీ బాగ్

    కంపెనీ బాఘ్ పచ్చదనం, ఆకర్షణీయమైన రంగురంగుల పచ్చిక బయళ్ళతో నిండి చుట్టూ పచార్లు చేసే విస్తారమైన చోటు ఉన్న ఒక అందమైన తోట. ఇది అల్వార్ లో దృష్టిని ఆకర్షించే కేంద్రాలలో ఒకటి. ఈ ఉద్యానవనాన్ని శివదాన సింగ్ మహారాజు క్రీ.శ. 1868 లో నిర్మించాడు. దేశపు ఇసుక ప్రాంతంలో ఉన్నఈ...

    + అధికంగా చదవండి
  • 06మూసి మహారాణి కి చాత్రి

    మూసి మహారాణి కి చాత్రి చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న ఒక అద్భుతమైన స్మారక కట్టడం. ఈ రెండంతస్తుల కట్టడాన్ని బఖ్తవర్ సింగ్ అతని రాణి మూసి ల గౌరవానికి గుర్తుగా వినయ్ సింగ్ క్రీ .శ. 1815లో నిర్మించాడు. నిర్మాణ వైభవం వలన ఈ కట్టడదృశ్యం అద్భుత౦గా కనిపిస్తుంది.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 07క్లాక్ టవర్

    క్లాక్ టవర్

     క్లాక్ టవర్ అల్వార్ లోని చర్చి రోడ్డు లో ఉన్న ఒక నిర్మాణం. ఈ బురుజు పైన, చాల దూరానికి కనబడే ఒక పెద్ద నాల్గు ప్రక్కల గడియారం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ బురుజు క్రింద భాగం సుందరమైన నిర్మాణ శైలి తోను, మధ్య భాగం లో కొన్ని ప్రముఖ దేశభక్తి నినాదాలు ఉన్నాయి. ఈ...

    + అధికంగా చదవండి
  • 08ప్రభుత్వ మ్యూజియం

    ప్రభుత్వ మ్యూజియం

    ప్రభుత్వ మ్యూజియం అల్వార్ చరిత్రను తెలియ చేస్తుంది. ఇది సిటీ భవనం లోపల ఉంది. ఈ మ్యూజియం తాటాకుల పై చిత్రాల, రాతల అరుదైన సేకరణను కల్గి ఉంది. పర్యాటకులు పురాతన రాచరిక ఆయుధాలు, పర్షియ భాషలో, సంస్కృత భాషలో రాసిన చేతి వ్రాతలు, సంగీత వాయిద్యాలు, బిద్రి లోహపు పని, కూరిన...

    + అధికంగా చదవండి
  • 09ఫతే జంగ్ సమాధి

    ఫతే జంగ్ సమాధి

    ఫతే జంగ్ కి గుంబజ్ గా కూడా పిలిచే ఫతే జంగ్ సమాధి, అల్వార్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ కట్టడ౦ మొఘల్ చక్రవర్తి షాజహాన్ వద్ద మంత్రైన ఫతే సింగ్ కు చెందినది. ఐదు అంతస్తులు ఈ భవనం మొఘల్, రాజపుత్రుల శైలుల మిశ్రమ నిర్మాణ శైలిలో ఉంది. పర్యాటకులు పెద్దసంఖ్యలో చుట్టూ...

    + అధికంగా చదవండి
  • 10కలాకండ్ మార్కెట్

    కలాకండ్ మార్కెట్

    కలాకండ్ మార్కెట్ షాపింగ్ ప్రియులకు ఆనందాన్నిచ్చే ప్రదేశం, ప్రత్యేకంగా ఇది నోరూరించే తీపి వంటలకు ప్రసిద్ది. ఈ మార్కెట్ లో అనేక వీధులను అక్కడ దొరికే ప్రముఖ వంటకాలను బట్టి పిలుస్తారు. పర్యాటకులు ఆకర్షణీయమైన హస్త కళలు, ఆభరణాలు దగ్గరలోని దుకాణాలలో సరసమైన ధరలకు కొనుగోలు...

    + అధికంగా చదవండి
  • 11నలదేశ్వర్

    నలదేశ్వర్

    నలదేశ్వర్, అల్వార్ కు దక్షిణాన 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ఈ గ్రామం పురాతన మహాదేవ దేవాలయనికి ప్రసిద్ది. దీని చుట్టూ గులకరాళ్ళ శిఖరాలు, మైమరపించే పచ్చదనం ఉన్నాయి. ఈ దేవాలయంలోని సహజ శివలింగాన్ని ఏడాది పొడవున భక్తులు పెద్ద సంఖ్యలో పూజిస్తారు.

    పర్యాటకులు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri