Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఆకర్షణలు » సాగర్ సరస్సు

సాగర్ సరస్సు, అల్వార్

1

సిటీ భవనం వెనుక సాగర్ సరస్సు ఉంది. దీనిని క్రీ.శ. 1815 లో నిర్మించారు. ఈ అందమైన సరస్సు పవిత్రమైన స్నానపు ఘాట్ గా పరిగణించ బడుతుంది. ఈ సరస్సు ఒడ్డులను కూడా పవిత్రంగా భావించే భక్తులు ఈ ప్రాంతంలో సంప్రదాయంగా పావురాలకు ఆహార౦ అందిస్తారు. ఈ సరస్సు గట్టు పై విగ్రహాలు,దేవాలయాలు, సమాధులు కూడా ఉన్నాయి. అందమైన కట్టడాలతో బాటు మెరిసే ఈ సరస్సు నీరు పర్యాటకులకు ఒక మనోహరమైన వాతావరణాన్ని అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat