Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమరావతి - (గుంటూరు) » వాతావరణం

అమరావతి - (గుంటూరు) వాతావరణం

  ఉత్తమ సీజన్ అమరావతి చూసేందుకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మంచి సమయం. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుంది ఆహ్లాదంగా వుంటుంది. అధిక చలి కూడా వుండదు కనుక ఈ సమయం లో చాలా మంది పర్యాటకులు అమరావతి సందర్శన చేస్తారు.

వేసవి

వేసవి వేసవి లో అమరావతి సందర్శన అనుకూలం కాదు. అధిక వేడి గా వుంటుంది. టెంపరేచర్ సుమారు 45 డిగ్రీలు వరకూ చేరుతుంది. వేసవి మార్చ్ లో మొదలై జూలై చివరి వరకూ వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై లో మొదలై, సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. అక్టోబర్ , నవంబర్ నెలలలో కూడా ఈశాన్య రుతు పవనాల కారణంగా, తేలికపాటి జల్లులు పడతాయి. ఉష్ణోగ్రతలు అధికం 32 డిగ్రీలు ఈ ప్రదేశం వర్షాకాలం లో ఉరుములు, మెరుపులు, పిడుగులు వంటివి కూడా పొందుతుంది.  

చలికాలం

చలికాలం అమరావతి లో చలికాలం లేదా శీతాకాలం నవంబర్ లో మొదలై, ఫిబ్రవరి వరకూ వుంటుంది. చల్లగా , ఆహ్లాదంగా వుంటుంది. టెంపరేచర్ సుమారు 25 డిగ్రీలుగా వుంది, సందర్శనకు అనుకూలం గా వుంటుంది.