Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబోలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అంబోలి పట్టణం పాణజిం, కొల్హాపూర్, బెల్గాం వంటి ప్రధాన నగరాలతో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడింది. ముంబై షుమారు 490 కి.మీ. దూరం కాగా పూనే మరింత దగ్గరగా 343 కి.మీ.ల దూరంలో కలదు. ఈ నగరాలనుండి అంబోలి పట్టణానికి ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు ఎన్నో నడుస్తూంటాయి.