ఛత్రి తలావ్ అనేది అమరావతి నివాసులకు స్ధానికంగా త్రాగునీరుని అందించే ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ను 1888 సంవత్సరంలో ఒక నీటి బుగ్గ కాళీ నది అనే దానిపై నిర్మించారు. ఇది మల్ఖేడ్ రైల్వే రోడ్డుపై దస్తూర్ నగర్ స్క్వేర్ నుండి 1 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే, అమరావతి ప్రజలు ప్రస్తుతం తాగు నీటిని ఎగువ వార్ధా డ్యామ్ నుండి పొందుతున్నారు. తలావ్ ప్రాంతంలో కల చిన్న తొట మరియు బోటింగ్ సౌకర్యాల కారణంగా పర్యాటకులు తలావ్ ను సందర్శిస్తున్నారు.



Click it and Unblock the Notifications