Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమరావతి » ఆకర్షణలు » అంబాదేవి దేవాలయం

అంబాదేవి దేవాలయం, అమరావతి

1

ఈ దేవాలయం మాత అంబాదేవి విగ్రహం కలిగి ఉంటుంది. అమరావతిలోని మధ్య భాగంలో గాంధీ స్క్వేర్ వద్ద కలదు. భీష్మకుడి కుమార్తె రుక్మిణిని ఆమెకు ఇష్టంలేని శిశుపాలుని వివాహం నుండి తప్పించి ఈ ఆలయంనుండి శ్రీక్రిష్ణుడు ఆమెను తీసుకు వెళ్ళి గాంధర్వ వివాహం చేసుకుంటాడు.     నవరాత్రి లేదా దసరా పండుగ వేడుకలలో వేలాది భక్తులు మాత అంబాదేవిని దర్శించుకుంటారు. పండుగ వేడుకలలో భాగంగా ఒక అతిపెద్ద సంత కూడా దేవాలయ ఆవరణలో జరుపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jul,Wed
Return On
23 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Jul,Wed
Check Out
23 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Jul,Wed
Return On
23 Jul,Thu