Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమరావతి » ఆకర్షణలు
  • 01అంబాదేవి దేవాలయం

    అంబాదేవి దేవాలయం

    ఈ దేవాలయం మాత అంబాదేవి విగ్రహం కలిగి ఉంటుంది. అమరావతిలోని మధ్య భాగంలో గాంధీ స్క్వేర్ వద్ద కలదు. భీష్మకుడి కుమార్తె రుక్మిణిని ఆమెకు ఇష్టంలేని శిశుపాలుని వివాహం నుండి తప్పించి ఈ ఆలయంనుండి శ్రీక్రిష్ణుడు ఆమెను తీసుకు వెళ్ళి గాంధర్వ వివాహం చేసుకుంటాడు.  ...

    + అధికంగా చదవండి
  • 02గావిల్ ఘర్ ఫోర్ట్

    గావిల్ ఘర్ కోట సుమారు 300 సంవత్సరాల క్రిందటిది. అమరావతిలోని చిక్కల ధార సమీపంలో ఈ కోట సుమారు 1103 మీటర్ల ఎత్తున మరియు పురాతన రాజధాని బేరార్, అచలపూర్ కు ఉత్తరాన 30 కి.మీ. ల దూరంలో కలదు.  ఈ కోటకు ఆ పేరు గావలిస్ నుండి వచ్చింది.  ఈ కోటను 1425 లో అహ్మద్ షా వలి...

    + అధికంగా చదవండి
  • 03ఛత్రి తలావ్

    ఛత్రి తలావ్

    ఛత్రి తలావ్ అనేది అమరావతి నివాసులకు స్ధానికంగా త్రాగునీరుని అందించే ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ను 1888 సంవత్సరంలో ఒక నీటి బుగ్గ కాళీ నది అనే దానిపై నిర్మించారు. ఇది మల్ఖేడ్ రైల్వే రోడ్డుపై దస్తూర్ నగర్ స్క్వేర్ నుండి 1 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే,  అమరావతి...

    + అధికంగా చదవండి
  • 04వడాలి తలావ్

    వడాలి తలావ్

    వడాలి తలావ్అంటే వడాలి సరస్సు. ఇది చందూర్ రల్వే రోడ్డులో కలదు. అమరావతిలో ప్రసిద్ధి గాంచిన నీటి రిజర్వాయర్. దీనిని నగర నీటి అవసరాలకుగాను నిర్మించారు.

    సమీపంలో ఒక జంతు ప్రదర్శన శాల మరియు తోటలు ఉంటాయి. స్ధానికులు విశ్రాంతి కొరకు ఇక్కడకు వస్తారు. బోటింగ్ కూడా...

    + అధికంగా చదవండి
  • 05శ్రీ ఏక్ వీరా దేవి దేవాలయం

    శ్రీ ఏక్ వీరా దేవి దేవాలయం

    శ్రీ ఏక్ వీరా దేవి దేవాలయం కూడా శ్రీ అంబాదేవి దేవాలయం సమీపంలో ఉంటుంది.  ఈ దేవాలయాన్ని 1960 సంవత్సరంలో అమరావతి పరమహంస శ్రీ జనార్దన స్వామి కుమారులు నిర్మించారు. ఈ దేవాలయంలోని అమ్మవారు శక్తి అవతారంగా భావిస్తారు. ఈ దేవాలయం యాత్రికులకు, పర్యాటకులకు కూడా ప్రసిద్ధి....

    + అధికంగా చదవండి
  • 06సతి ధాం దేవాలయం

    సతి ధాం దేవాలయం

    అమరావతి పట్టణం మధ్య కల ర్యాలీస్ ప్లాట్ వద్ద సతీధామ్ దేవాలయం కలదు. ఈ పుణ్య క్షేత్రం సుందరమైన   శ్రీరాముడు, శ్రీ క్రిష్ణుడు, రాధ, సీతాదేవి మరియు శివ, గణేష,  రాణి సతీజీ ల విగ్రహాలను కలిగి ఉంది.  ఏటా జరిగే జన్మాష్టమి ఉత్సవాలకు  భక్తులు...

    + అధికంగా చదవండి
  • 07గుగర్నాల్ నేషనల్ పార్క్

    గుగర్నాల్ నేషనల్ పార్క్

    అమరావతి జిల్లాలో 1987 సంవత్సరంలో పెట్టబడిన మేల్ఘాట్ టైగర్ రిజర్వులో భాగంగా గుగర్నాల్ నేషనల్  పార్క్ కలదు. ఈ ప్రాంతం సత్పూరా శ్రేణులలో కలదు. చౌసింఘా, నిల్ గాయి, మరియు హైనా వంటి వివిధ జంతు జాలాలను ఇక్కడ చూడవచ్చు. ఈ పార్కు ట్రెక్కింగ్, జంగిల్ సఫారి, మరియు బర్డ్...

    + అధికంగా చదవండి
  • 08శ్రీ భక్తి ధామ్ దేవాలయం

    శ్రీ భక్తి ధామ్ దేవాలయం

    శ్రీ భక్తి ధామ్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. అమరావతిలోని బద్ నేరా రోడ్డుపై కలదు. ఈ దేవాలయంలో అనేక సుందరమైన రాధా క్రిష్ణుల విగ్రహాలు కలవు. సంత జాలారామ్ బప్పా విగ్రహం కూడా ఈ పవిత్ర స్ధలంలో ఉంచబడింది. దేవాలయం వెనుక భాగంలో పిల్లలు అమితంగా ఇష్టపడే ఒక చిన్న పార్కు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue