శ్రీ భక్తి ధామ్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. అమరావతిలోని బద్ నేరా రోడ్డుపై కలదు. ఈ దేవాలయంలో అనేక సుందరమైన రాధా క్రిష్ణుల విగ్రహాలు కలవు. సంత జాలారామ్ బప్పా విగ్రహం కూడా ఈ పవిత్ర స్ధలంలో ఉంచబడింది. దేవాలయం వెనుక భాగంలో పిల్లలు అమితంగా ఇష్టపడే ఒక చిన్న పార్కు కలదు. ఈ దేవాలయం టాక్సీలు, ఆటో రిక్షాలు మరియు టోంగాలలో చేరవచ్చు.



Click it and Unblock the Notifications