అమ్రిత్సర్ లో బతిండ ఫోర్ట్ తప్పక చూడవలసిన ఆకర్షణ. దీనిని భట్టి రావు, బతిండ టవున్ వ్యవస్థాపకుడు సుమారు 1800 సంవత్సరాల కిందట స్థాపించాడు. ఈ కోటను క్రి.శ.1745లో పాటియాలా రాజు మహారాజ అలసింగ్ స్వాధీనం చేసికొన్నాడు. చరిత్ర మేరకు పదవ సిక్కు గురు అయిన గురు గోవింద్ సింగ్ బతిండ కోటను అనేక శతాబ్దాల కిందటే సందర్శన చేసాడు. అతని గౌరవార్ధం, కోట దగ్గరలో ఒక గురుద్వారా నిర్మించారు. చుట్టూ ఇసుక కనపడే ప్రదేశం ఉండటంతో, బతిండ ఫోర్ట్ ఒక ఓడ ఆకారం వలే కనపడుతుంది.



Click it and Unblock the Notifications