దుఃఖ భంజాని బేర్ చెట్టు గోల్డెన్ టెంపుల్ లో అమ్రిత్ సరోవర్ కు తూర్పు దిశగా వుంది. ఈ చెట్టు గురించి ఒక కధ చెపుతారు. బిబి రజని భర్త కు అక్కడ కల ఒక కొలను కుష్టు వ్యాధి నివారించిందని చెపుతారు. ఈ మహత్యం విన్న గురు రామ్ దాస్ జి ఆ కొలను ను స్నానాల చెరువుగా మార్చ్ ఆ చెట్టుకు దుఃఖ భంజాని బేర్ అంటే బాధలు పోగొట్టే చెట్టు అని పేరు పెట్టాడు. అతని పూర్వీకుల సూచన మేరకు గురు అమర్ దాస్ జి ఈ ప్రదేశాన్ని సిక్కుల ఆధ్యాత్మిక రాజధాని చేసాడు. ఆ కొలను నీటికి నివారణ మహత్యం లేకుంటే అసలు అమ్రిత్ సరోవర్ లేదా గోల్డెన్ టెంపుల్ ఉండేవి కావు. కొలను నీటిపై కల నమ్మకం, యాత్రికులను ఈ ప్రదేశం సందర్సిన్చేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications