అమ్రిత్సర్ లో కైసర్ బాగ్ ఒక అందమైన గార్డెన్. ఇది గోతిక్ మరియు ముగల్ శిల్ప శైలిలో నిర్మించబడింది. 1845- 50 సంవత్సరాల మధ్య నిర్మించబడిన ఈ పార్క్ లో ప్రవేశంలో అందమైన మెట్లు వుండి ఒక బ్రిడ్జి అనే భావనను కలిగించేవి. బ్రిడ్జి మధ్యలో ఇండో – గోతిక్ శైలి టెంపుల్ వుండేది. గార్డెన్ యొక్క మెయిన్ ఫ్లోర్ ఎంతో అందంగా వుంది మూడు వైపులా పసుపు రంగు బిల్డింగ్ లు కలిగి వుంటుంది. కైజర్ బాగ్ కు తరచుగా చాయా చిత్రాలు తీయటంలో ఆసక్తి కలవారు సందర్శిస్తారు. పగటి పూట అమ్రిత్సర్ పర్యాటన లో కైజర్ బాగ్ సందర్సన తప్పక సూచించ వచ్చు.



Click it and Unblock the Notifications