Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమ్రిత్ సర్ » ఆకర్షణలు » ఖైర్ -ఉద్-దిన్ మసీదు

ఖైర్ -ఉద్-దిన్ మసీదు, అమ్రిత్ సర్

1

అమృత్సర్ హాల్ బజార్ లో మహాత్మా గాంధీ గేట్ సమీపంలో ఖైర్-ఉద్-దిన్ మసీదు ఉన్నది. భారతదేశం యొక్క స్వాతంత్ర్య ఉద్యమం యొక్క చరిత్రలో విపరీతమైన ప్రాముఖ్యం కలిగిన మందిరాలలో ప్రముఖమైనది. దీనిని 1876 వ సంవత్సరంలో మహమ్మద్ ఖైరుద్దీన్ నిర్మించారు. ఈ గొప్ప భవనం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా టూటీ ఇ హింద్,షా అత్తౌల్లహ్ బుఖారి ప్రకటించిన యుద్ధం యొక్క మహా పిలుపుకు గుర్తుగా ఉన్నది.

అసమానమైన భవన నిర్మాణం గాంభీర్యం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నది. ఖైర్ -ఉద్-దిన్ మసీదు ముస్లింలకు అమృత్సర్ లో అత్యంత గౌరవించే మతపరమైన కేంద్రాలలో ఒకటిగా ఉంది. నమాజ్ సమయంలో ఈ మసీదు యొక్క పెద్ద ప్రాంగణంలో అల్లాహ్ ప్రార్థనలు చెయ్యాలనుకునే వందల మంది పురుషులతో నిండిపోయి ఉంటుంది. ఈ గంభీరమైన మసీదు యొక్క వ్యూహాత్మక స్థానం వలన ఒక ఆకర్షనీయమైన పర్యాటక ప్రదేశంగా ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun