Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అనంతనాగ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ప్రయాణం అనంతనాగ్ పట్టణం రోడ్ మార్గం లో జమ్మూ , శ్రీ నగర్ లకు కలుపబడి వుంది. జమ్మూ దీనికి 237 కి. మే. లు సుమారు 4 గంటలలో చేరవచ్చు. పైన చెప్పిన నగరాల నుండి అనంతనాగ్ కు టాక్సీలు లేదా బస్సులు తేలికగా దొరుకుతాయి. టూరిస్టులు లగ్జరీ బస్సులను కూడా తగిన ఖర్చుతో పొందవచ్చు.