Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అరకు వాలీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ప్రయాణం అరకు వాలీ రోడ్ ప్రయాణం లో ఎన్నో సుందర దృశ్యాలను చూడవచ్చు. విశాఖపట్నం నుండి అరకు వాలీ కి ఎన్నో బస్సు లు నడుస్తాయి. ప్రైవేటు బస్సు ల వారు ఈ హిల్ స్టేషన్ కు డీలక్స్ , వోల్వో బస్సు లు కూడా నడుపుతారు.