Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అరకు వాలీ » ఆకర్షణలు
  • 01పద్మాపురం బొటానికల్ గార్డెన్స్

    పద్మాపురం బొటానికల్ గార్డెన్స్

    పద్మాపురం బొటానికల్ గార్దేన్లు తూర్పు కనుమల లో ఒక భాగం, ఇవి అరకు రోడ్ లో కలవు. ఈ గార్డెన్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు కూరగాయలు పెంచేందుకు ఏర్పరచారు. అపుడు దానిని బొటనికల్ గార్డెన్ అనేవారు. ఇపుడు అది కూరలు మాత్రమే కాక ఒక హార్టికల్చరల్ నర్సరీ సైతం కలిగి...

    + అధికంగా చదవండి
  • 02గిరిజనుల మ్యూజియం

    గిరిజనుల మ్యూజియం

    స్థానిక గిరిజన తెగల ని విద్యా పరంగా అభివృద్ధి పరచేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. దీనిలో వివిధ తెగల, స్థానికుల రోజువారి జీవన విధానాలు ప్రతిబింబిస్తాయి. ఆయా తెగల ప్రజల, అలవాట్లు, ఫాషన్ లు , నగలు, వారు వేటాడే పనిముట్లు, పాత్రలు, వంట సామాగ్రి మొదలైనవి...

    + అధికంగా చదవండి
  • 03బొర్రా గుహలు

    బొర్రా గుహలు అనంత గిరి హిల్స్ లో ఒక భాగం. ఇవి ఇండియా లోనే అతి పెద్ద గుహలు. సముద్రమట్టానికి సుమారు 2,313 అడుగుల ఎత్తున కలవు.ఈ గుహాలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా వుంటాయి. చాలా అందమైనవి. సున్నపు రాయి తో ఏర్పడినవి. దేశం లోనే అతి లోతైన గుహలు గా ప్రసిద్ధి...

    + అధికంగా చదవండి
  • 04అనంతగిరి కొండలపై కాఫీ తోటలు

    అనంతగిరి కొండలపై కాఫీ తోటలు

    అనంతగిరి కొండలపై కల  కాఫీ  తోటల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి. మైళ్ళ తరబడి కాఫీ తోటలు వ్యాపించి వుంటాయి.వాలీ గిరిజనుల చరిత్ర లో ఈ కాఫీ తోటలకు ప్రధాన స్థానం కలదు. ఈ కాఫీ ఎస్టేట్ లు వారికి ఒక ఉపాధి ఏర్పరిచి వారిని అందరి జీవన స్రవంతి లో కలిసే లా...

    + అధికంగా చదవండి
  • 05సంగద వాటర్ ఫాల్స్

    సంగద వాటర్ ఫాల్స్

    సంగద వాటర్ ఫాల్స్ అందమైన తూర్పు కనుమలలో అరకు వాలీ లో ఒక భాగం గా కలవు. ఈ జలపాతాలు సంగద అనే గ్రామానికి సమీపం గా వుండటం తో వాటికి ఆ పేరు వచ్చింది. ఈ జలపాతాలు, ఎంతో సుందరమైన ప్రదేశం లో ఆకర్షణీయంగా ఉండటంతో ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం గా పేరు పడింది.

    ఈ జలపాతాలు...

    + అధికంగా చదవండి
  • 06టైడా

    టైడా

    టైడా తూర్పు కనుమల లో   ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం వైజాగ్ నుండి సుమారు 75 కి. మీ.లు వుంటుంది. వైజాగ్ నుండి అరకు వెళ్ళే మార్గం లో దీనిని చేరవచ్చు. దట్టమైన అడవుల మధ్యలో, కాఫీ తోటల మధ్య లో ఒక అందమైన గ్రామం. నగర వాసులు వారాంతపు సెలవులకు ఈ ప్రదేశం చేరి విశ్రాంతిని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu

Near by City